News

    సీఎం కేసీఆర్ చెప్పినా జర్నలిస్టులపై పోలీసులు దాడులు.. ఐడీ కార్డు చూపించినా బూతుల తిడుతూ..

    March 24, 2020 / 06:07 PM IST

    జర్నలిస్టులపై దాడులు చేయొద్దని సీఎం కేసీఆర్ స్వయంగా చెప్పినా మీడియా ప్రతినిధులపై పోలీసులు వరుస దాడులకు పాల్పడుతున్నారు. విధులు నిర్వహించుకుని ఇంటికి వెళ్తున్న జర్నలిస్టులపై పోలీసులు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు.

    ఇదీ నిజం : ప్రజలు ఇళ్లు దాటకుండా…సింహాలను రోడ్లపైకి వదిలిన రష్యా

    March 24, 2020 / 12:56 PM IST

    కరోనా కట్టడిలో భాగంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నడంటూ సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆ వార్త సారాంశమేమిటంటే…రష్యాలో కరోనా ఎఫెక్ట్ ఎంతగా ఉందో చూడండి. కరోనా వైర�

    ప్రపంచ వ్యాప్తంగా కరోనా : 8 వేల 943 మంది మృతి..ఏ దేశంలో ఎంత మంది చనిపోయారంటే

    March 19, 2020 / 01:07 AM IST

    కరోనా వైరస్.. ప్రపంచంపై విరుచుకుపడుతోంది.. ఇప్పటికే 173 దేశాల్లో ఈ మహమ్మారి మృత్యుఘంటికలు మోగిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా గత 24 గంటల్లో 19వేల కొత్త కేసులు నమోదవగా.. ఏకంగా 944మంది మృత్యువాత పడ్డారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో మరణించిన వా�

    మై కేజ్రీవాల్..సీఎంగా ప్రమాణ స్వీకారం

    February 15, 2020 / 11:37 PM IST

    ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ 2020, ఫిబ్రవరి 16వ తేదీ ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. టీచర్లు, డాక్టర్లతో సహా వివిధ రంగాల్లో సేవలు అందించినవారే ఆప్‌కు వీఐపీలు. ప్రజల మధ్యే కేజ్రీవాల్‌ ప్రమాణస్వీకారం చేయనున్నారు. 

    సోషల్‌మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం

    November 24, 2019 / 02:46 AM IST

    సోషల్ మీడియాలో చేసే ప్రచారాన్ని నమ్మవద్దని తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా హోంగార్డుల నియామకాలు జరుగుతున్నాయంటూ సోషల్‌మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని స్పష్టం చేశారు.

    4th Phase ఓట్ల పండుగ : పోలింగ్ ప్రారంభం

    April 29, 2019 / 12:50 AM IST

    నాలుగో విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్ స్టార్ట్ అయ్యింది. ఏప్రిల్ 29వ తేదీ సోమవారం..9 రాష్ట్రాల్లోని 71 లోక్‌సభ స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. నాలుగో విడత ఎన్నికల బరిలో 961 మంది అభ్యర్థులు ఉండగా… మొత్తం 12.79 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు విన

    బీ అలర్ట్ : నేడు రేపు ఈదురుగాలులు

    April 8, 2019 / 02:06 AM IST

    రానున్న రెండు రోజులు రాష్ట్రంలో ఉరుములు, తీవ్రమైన ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఓ వైపు ఎండలు కూడా మండిపోతున్నాయి. మధ్యాహ్న సమయంలో ఎండ విపరీతంగా ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళ ఉక్కపోత ఉంటోంది. అయి

    Weather UPdate : నగరంలో వర్షం పడే ఛాన్స్

    February 28, 2019 / 01:13 AM IST

    హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. హిందూ మహాసముద్రంతో పాటు నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడింది. దీని ఫలితంగా మార్చి 1 శుక్రవారం, మార్చి 2 శనివారాల్లో నగరంలో వర్షం పడే ఛాన్స్‌�

    సింగపూర్ తరహా రాజధాని ఇదేనా : ప్రేమికులపై దాడులు

    February 13, 2019 / 02:56 AM IST

    విజయవాడ : ఏపీ రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదా ? అంటే జరుగుతున్న ఘటనలు..పరిణామాలు చూస్తుంటే ఎస్ అనిపిస్తోంది. మహిళల భద్రతపై పాలకులు ఎన్ని మాటలు చెబుతున్నా అవన్నీ ఉట్టిమాటలే అని తేలిపోతున్నాయి. దాడులు చేసినా..ఇతర అఘాయిత్యాలకు పాల్పడినా..కఠినంగా శ

    ఏం చలిరా బాబు : హైదరాబాద్ @ 9 డిగ్రీలు

    January 31, 2019 / 03:54 AM IST

    హైదరాబాద్ : చలి కేక పుట్టిస్తోంది. పగలు ఎండ ఉంటుండగా సాయంత్రం అయ్యిందంటే చాలు..చలి గజ గజ వణికిస్తోంది. హిందూ మహాసముద్రం..దీనిని ఆనుకుని ఉన్న అండమాన్ సముద్రం..ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి క్రమంగా బలహీన పడుతోంది. దీనివల్ల ఉత్తర, ఈశాన్య ద�

10TV Telugu News