Home » Nirbhaya case
ఉరికంబమెక్కకుండా ఆలస్యంచేయడానికి ప్రయత్నిస్తున్న నిర్భయదోషుల బుర్రలోకి, కొత్త ఆలోచన వచ్చింది. కేసులో ఇదే కొత్త ట్విస్ట్. దోషి వినయ్ శర్మ ఢిల్లీ కోర్టుకెళ్లారు. తానో పిచ్చివాడినని అన్నాడు. అతని లాయర్ మాట కూడా ఇదే. వినయశర్మ తల్లిని కూడా గుర్�
ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు ఇప్పటివరకు అనేక రకాల ప్రయత్నాలు చేసిన నిర్భయ దోషులు.. ఇప్పుడు మరో కొత్త నాటకానికి తెరతీశారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. నిర్బయ దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ తీహార్ జైల్లో గోడకు తల బాదుకున్నాడు. తనని తాను గాయపర�
నిర్భయ గ్యాంగ్ రేప్,మర్డర్ కేసులోని నలుగురు దోషులను విడివిడిగా ఉరితీసేందుకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ(ఫిబ్రవరి-14,2020) సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అయితే తీర్పు ఇచ్చే సమయంలో సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఆ�
నిర్భయ కేసులో వాయిదాల పర్వం కొనసాగుతోంది. నిర్భయ దోషులకు కొత్తగా డెత్ వారెంట్ జారీ చేయాలని కోరుతూ నిర్భయ పేరెంట్స్ పిటిషన్పై పటియాల కోర్టు విచారణ జరిపింది. వినయ్ శర్మ పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉండడంతో దీనిపై విచారణను స�
నిర్భయ కేసులో దోషులకు విధించిన ఉరిశిక్ష అమలుపై ఇచ్చిన స్టే ఉత్తర్వులను ఎత్తివేయాలంటూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్పై శుక్రవారం విచారణ చేపడతామని సుప్రీంకోర్టు గురువారం తెలిపింది. ఈ పిటిషన్పై అత్యవసర విచారణ చేపట్టాలంటూ కేంద్రం తరుఫున అదన�
నిర్భయ దోషులు ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఢిల్లీ కోర్టు.. డెత్ వారెంట్ జారీ చేసినప్పటికీ నుంచి నలుగురు నిర్భయ దోషులు దొరికిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేయడం దాన్�
నిర్భయ దోషుల దొంగాటకు ఢిల్లీ హైకోర్టు చెక్ పెట్టింది. దోషులకు వారం రోజులే గడువు ఇచ్చింది. నలుగురు దోషులనూ ఒకేసారి ఉరి తీయాలని కోర్టు తెలిపింది.
నిర్భయ కేసులో దోషులకు ఉరిశిక్ష అమలులో జరుగుతున్న జాప్యంపై కేంద్రం ప్రభుత్వం స్పందించింది. దోషులకు ఉరిశిక్ష నిలుపుదల చేస్తూ పటియాల కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కేంద్రం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. దోషులు చట్టంలోని లొసుగులను
నిర్భయ నిందితుల ఉరిశిక్ష వాయిదా పడటంపై మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ తీవ్ర అసహనం..అసంతృప్తిని వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించిన గంభీర్.. ఈ రాక్షసులు జీవించే ప్రతిరోజూ.. న్యాయవ్యవస్థకు మాయని మచ్చలాంటిదన
నిర్భయ దోషి వినయ్ శర్మ క్షమాభిక్ష పిటీషన్ ను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరస్కరించారు. ఉరి శిక్షను తప్పించుకునేందుకు నిర్భయ దోషులు పలు డ్రామాలకు తెరతీస్తున్నారు. నిర్భయను అత్యంత పాశవికంగా హింసించి ఆమె మృతికి కారణమైన నిందితులు తమ ప్రా�