Home » NTR
RRR సినిమా తర్వాత ఎన్టీఆర్ మూడు నాలుగు సార్లు సినిమా ఈవెంట్స్, ఓపెనింగ్స్ లో తప్ప మీడియా ముందుకు రాలేదు.
ముంబై నుంచి ఎన్టీఆర్ ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ఫ్యాన్స్ అంతా దేవర ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ లోపు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి కిక్కిచ్చే ఫోటో ఇచ్చాడు.
దేవర ట్రైలర్ సెప్టెంబర్ 10న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. తాజాగా ట్రైలర్ టైం రివీల్ చేసారు.
ఈ సాంగ్ లో ఎన్టీఆర్ తన పాత స్టైల్ లో అదిరిపోయే స్టెప్స్ వేసాడు. అయితే ఈ స్టెప్స్ వేసినప్పుడు ఎన్టీఆర్ కి గాయం అయి ఉన్నా, కండల నొప్పి ఉన్నా అలాగే చేసాడట.
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ 'దేవర'.
ఆలయంలో ఎన్టీఆర్ తో పాటు రిషబ్, నీల్ కూడా పంచెకట్టుతో సాంప్రదాయంగా వెళ్లారు.
రిషబ్ శెట్టి కాంతార 2 సినిమాలో మీరు నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి నిజమేనా అని అడగ్గా ఎన్టీఆర్ స్పందిస్తూ..
దేవర షూట్ అయిపోవడంతో ఎన్టీఆర్ అప్పుడే నీల్ తో ప్రయాణం మొదలు పెట్టేసారు.
తాజాగా మరోసారి ఎన్టీఆర్ - నీల్ వైరల్ అవుతున్నారు.