Home » NTR
ఎన్టీఆర్ తాజాగా తన ఫ్యామిలీతో కలిసి కర్ణాటక ట్రిప్ వెళ్లారు. కర్ణాటకలో ఎన్టీఆర్.. రిషబ్, నీల్ ఫ్యామిలీలతో కలిసి పలు ఆలయాలు, పర్యాటక ప్రదేశాలు తిరుగుతున్నారు. ఆ ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
సోషల్ మీడియాలో SJ సూర్య ఇన్స్పెక్టర్ దయా పాత్ర వైరల్ అవుతుంది. ఈ క్రమంలో గతంలో ఎన్టీఆర్ టెంపర్ లో చేసిన ఇన్స్పెక్టర్ దయ పాత్రని తీసుకొచ్చి కంపేర్ చేస్తున్నారు.
దేవర సాంగ్స్ లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి తాజాగా తన ట్విట్టర్లో దేవర మూడో సాంగ్ పై ట్వీట్ చేసారు.
తాజాగా ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్ ని, ఆయ్ సినిమా యూనిట్ ని, బన్నీ వాసుని అల్లు అర్జున్ ప్రత్యేకంగా అభినందించారు.
ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కొత్త సినిమా పూజా కార్యక్రమాలు జరిగిన సంగతి తెలిసిందే.
తాజాగా నేడు సైఫ్ అలీ ఖాన్ పుట్టిన రోజు సందర్భంగా దేవర సినిమా నుంచి భైర పాత్ర గ్లింప్స్ రిలీజ్ చేశారు.
సంపద ఏ కొద్దిమందికో పరిమితం కాకూడదు. 2019 నుంచి కూడా మేమే ఉండి ఉంటే ఇంకా బాగా అభివృద్ధి చేసే వాళ్లం.
జూనియర్ ఎన్టీఆర్ గాయపడ్డారంటూ జరుగుతున్న ప్రచారానికి తారక్ టీమ్ చెక్ చెప్పింది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
బన్నీ వాసు ఈవెంట్లో మాట్లాడుతూ పిఠాపురంలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ పెడతామంటే ఎన్టీఆర్ ఏమన్నారో తెలిపారు.