ODI

    వాంఖడే వన్డే : హాఫ్ సెంచరీకి 3 పరుగుల దూరంలో కేఎల్ రాహుల్ ఔట్

    January 14, 2020 / 10:06 AM IST

    ముంబై వాంఖడే వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్ లో భారత జట్టు రెండో వికెట్ కోల్పోయింది. 134 పరుగుల జట్టు స్కోర్ వద్ద కేఎల్ రాహుల్ ఔటయ్యాడు. హాఫ్

    లంక, ఆసీస్‌లతో సిరీస్‌లకు షమీ, రోహిత్‌కు రెస్ట్: బుమ్రా ఈజ్ బ్యాక్

    December 24, 2019 / 01:20 AM IST

    టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా విరామం వదలి బరిలోకి దిగనున్నాడు. మోకాలి గాయం కారణంగా కొద్దిరోజులుగా విండీస్ జట్టుతో ఆటకు దూరమైయ్యాడు బుమ్రా. ఆ సిరీస్‌లో చోటు దక్కించుకోని ధావన్‌కు స్థానం దక్కింది. 2020 జనవరిలో శ్రీలంకతో టీ20 సిరీస్, �

    ఏడేళ్లుగా కోహ్లీ కంటే రో’హిటే’ టాప్

    December 23, 2019 / 06:29 AM IST

    పరుగుల యంత్రం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కంటే మెరుగైన రికార్డును సాధించాడు భారత ఓపెనర్ రోహిత్ శర్మ. ఈ సంవత్సరం మాత్రమే కాదు వరుసగా ఏడో ఏడాది అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. వెస్టిండీస్‌తో ఇటీవల వైజాగ్‌లో ఆడిన రెండో వన్డేల�

    సరిలేరు నీకెవ్వరు : 22ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన హిట్ మ్యాన్

    December 22, 2019 / 02:18 PM IST

    ఇప్పటికే అనేక రికార్డులు క్రియేట్ చేసిన టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ.. తన ఖాతాలో మరో రికార్డ్ వేసుకున్నాడు. వన్డేల్లో 22 ఏళ్ల రికార్డ్ ను బ్రేక్ చేశాడు. ఒక ఏడాదిలో

    కటక్ వన్డే : రాహుల్, రోహిత్ హాఫ్ సెంచరీలు

    December 22, 2019 / 01:50 PM IST

    డిసైడర్ వన్డే మ్యాచ్ లో టీమిండియా ఓపెనర్లు నిలకడగా రాణిస్తున్నారు. జట్టుకి అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీలు చేశారు. 316 పరుగుల

    కటక్ వన్డే : భారత్ ముందు భారీ టార్గెట్

    December 22, 2019 / 12:03 PM IST

    కటక్ వేదికగా జరుగుతున్న నిర్ణయాత్మక వన్డేలో వెస్టిండీస్ భారీ స్కోర్ చేసింది. భారత్ ముందు చాలెంజింగ్ టార్గెట్ ఉంచింది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్.. 5 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో టీమిండియా గెలవాలంటే 316 రన్స్ చేయాలి. విండీ�

    కటక్ వన్డే : ఒక్కసారిగా మారిన సీన్.. 4 వికెట్లు డౌన్

    December 22, 2019 / 10:35 AM IST

    కటక్ వేదికగా జరుగుతున్న నిర్ణయాత్మక వన్డేలో.. ఒక్కసారిగా సీన్ మారిపోయింది. వెస్టిండీస్ జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. స్వల్ప పరుగుల తేడాలో 4 వికెట్లు పడ్డాయి.

    విశాఖ వన్డే : భారత్ ఘన విజయం

    December 18, 2019 / 03:46 PM IST

    టీమిండియా లెక్క సరిచేసింది. తొలి వన్డేలో ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. విశాఖ వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత జట్టు ఘన విజయం సాధించింది. 107 పరుగుల తేడాతో కోహ్లి సేన విక్టరీ కొట్టింది. 388 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్.. 43.5 ఓవర్లలో 280 పరుగ

    విశాఖ వన్డే : కుల్దీప్ యాదవ్ హ్యాట్రిక్

    December 18, 2019 / 03:25 PM IST

    విశాఖ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్ లో భారత బౌలర్ కుల్దీప్ యాదవ్ హ్యాట్రిక్ వికెట్లు సాధించాడు. 33వ ఓవర్ వేసిన కుల్దీప్ యాదవ్ వరుస బంతుల్లో మూడు

    విశాఖ వన్డే : భారత్ భారీ స్కోర్

    December 18, 2019 / 12:00 PM IST

    విశాఖ వేదికగా విండీస్ తో రెండో వన్డేలో భారత జట్టు భారీ స్కోర్ చేసింది. 50 ఓవర్లలో 5 వికెట్ల నస్టానికి 387 పరుగులు చేసింది. విండీస్ ముందు 388 పరుగుల టార్గెట్ ఉంచింది. ముందు బ్యాటింగ్ చేసిన కొహ్లీ సేన.. ధాటిగా బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, కే�

10TV Telugu News