Home » Omicron
ఏపీలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి తగ్గింది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 434 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.
ఏపీలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 896 కరోనా కేసులు నమోదయ్యాయి.
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 733 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 7,82,336కి చేరింది.
రాష్ట్రంలో కొత్తగా 1,345 కోవిడ్ కేసులు వచ్చాయి. మరో నలుగురు కరోనాతో చనిపోయారు. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 6వేల 576 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.
గడిచిన 24 గంటల్లో 1,380 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 7,78,910కి చేరింది. తాజాగా మరొకరు కోవిడ్ తో ప్రాణాలు కోల్పోయారు.
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,597 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 8మంది కోవిడ్ తో మరణించారు.
కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సబ్ వేరియంట్ Ba.2 ప్రపంచంలో వేగంగా వ్యాప్తి చెందుతోంది. కేవలం 10 వారాల్లోనే 57 దేశాలకు వ్యాపించిన ఒమిక్రాన్.. సబ్ వేరియంట్ BA.1 కంటే వేగంగా వ్యాపిస్తోంది.
ఇండియన్ సైంటిస్టులు శుభవార్త చెప్పారు. కరోనావైరస్ అన్ని వేరియంట్లను నిలువరించే వ్యాక్సిన్ ను తయారు చేస్తున్నట్లు తెలిపారు.
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,217 కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ లో 383 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి.
రాష్ట్రంలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 2వేలకు దిగొచ్చింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 2వేల 690 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 9 మంది కోవిడ్ తో ప్రాణాలు కోల్పోయారు.