Home » Opposition parties
జాతీయ భద్రతకు సంబంధించిన పెగాసస్ స్పైవేర్ ఉదంతంపై పార్లమెంట్ లో చర్చ జరిపి తీరాల్సిందేనని, హోంమంత్రి అమిషా దీనిపై సమాధానం చెప్పాలని 14 విపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి.
పెగసస్ వ్యవహారంపై పార్లమెంటులో విపక్షాల తీరును తీవ్రంగా తప్పుబట్టారు ప్రధాని నరేంద్ర మోదీ.
బెంగాల్ ఎన్నికల్లో అఖండ విజయం తర్వాత తొలిసారిగా ఐదు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన మమతా బెనర్జీ ఇవాళ(జులై-28,2021)కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కలిశారు.
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న పెగాసస్ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై పార్లమెంటులో చర్చించాలని కొన్ని రోజులుగా విపక్షాలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.
రైతుల సమస్యలు, పెగాసస్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పార్లమెంట్లో చర్చ జరిగేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఏడు ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ కి లేఖ రాశాయి.
దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న కేంద్ర మంత్రులు, విపక్ష నేతలు, జర్నలిస్టుల ఫోన్ల హ్యాకింగ్ వివాదంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే..విపక్షాల ఆందోళనల నేపథ్యంలో ఉభయ సభలు మరోసారి వాయిదా పడ్డాయి.
సోమవారం(జులై-19,2021)నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమక్షంలో ఇవాళ అఖిలపక్షం సమావేశమైంది.
దేశంలో బీజేపీని అధికారం నుంచి దించేందుకు 2024 సార్వత్రిక ఎన్నికల నాటికి సిద్ధం కావాలని వివిధ పార్టీలు ఇప్పటినుంచే ప్రణాళికలు చేసుకుంటున్నాయి. ఒంటరిగా వెళితే విజయం సాదించలేమన్న ధోరణిలో కూటమిగా వెళ్లాలని భావిస్తున్నాయి.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ జాతీయ రాజకీయాలు వేడెక్కాయి. తృతీయ కూటమి దిశగా విభిన్న రాజకీయ పార్టీలు ఒకే వేదిక మీదకి వస్తున్నాయి.