Home » Orders
ఏపీలో భారీ వర్షాలు ప్రజా జీవనాన్ని అతలాకుతం చేస్తున్నాయి. ఇటువంటి పరిస్థితులపైనా..కురుస్తున్న వర్షాలపై సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉత్తర కోస్తా నుంచి ఏలూరు జిల్లా వరకు కలెక్టర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆయా జిల్లాల కలెక్ట
ముంబై పోలీస్ కమిషనర్‌తో భేటీ అయిన మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే కీలక ఆదేశాలు జారీ చేశారు. ‘నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ను ఆపొద్దని..సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలిగించొద్దు’ అని ఆదేశించారు.
డ్రగ్స్ కేసులో గతేడాది అక్టోబరు 3న ఆర్యన్ ఖాన్ అరెస్టయ్యాడు. ఈ కేసులో తొలుత ఎన్సీబీ ముంబయి జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే నేతృత్వంలో దర్యాప్తు చేపట్టారు. అయితే ఆ సమయంలో సమీర్ వాంఖడేపై అనేక ఆరోపణలు వచ్చాయి.
మేడారం జాతరలో కోవిడ్ నియంత్రణ చర్యలపై ప్రభుత్వానికి హైకోర్టు పలు సూచనలు చేసింది.
సుప్రీంకోర్టు ఉత్తర్వులు వస్తేనే బహిరంగ మరణశిక్షలు అమలు చేస్తామని తాలిబన్లు ప్రకటించారు.
ఆన్ లైన్ లో ఓ వ్యక్తి Apple iPhone 12 ఆర్డర్ చేస్తే రెండు నిర్మా సబ్బులు రావటం చూసి షాక్ అయ్యాడు.
ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ దంపతులకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.
ప్రజల్ని అమర్యాదగా మాట్లాడటానికి వీల్లేదని కేరళ హైకోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.ప్రజల్ని ఏరా, పోరా, ఏంటే, ఏమే అని అమర్యాదగా మాట్లాడటానికి వీల్లేదని హెచ్చరించింది.
కామారెడ్డి జిల్లా ఎస్పీ నలుగురు కానిస్టేబుల్స్ పై సస్పెన్షన్ వేటు వేశారు. అక్రమాలను అరికట్లాల్సిన పోలీసులే అక్రమాలు చేసే కేటుగాళ్లనుంచి డబ్బులు వసూళ్లు చేస్తున్న నలుగురు కానిస్టేబుల్స్ ను ఎస్పీ సస్పెండ్ చేశారు. అక్రమంగా ఇసుక రవాణా చేస్త
కొత్త వ్యాక్సిన్ పాలసీని సోమవారం ప్రధాని మోడీ ప్రకటించిన నేపథ్యంలో ఇవాళ 44 కోట్ల కొవిషీల్డ్, కొవాగ్జిన్ డోసులకు కేంద్రం ఆర్డర్ ఇచ్చింది.