Home » Pakistan
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఓ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
చైనాతో కలిసి పాకిస్థాన్ నక్క జిత్తులు
కరాచీలోని అత్యంత భద్రత కలిగిన మాలిర్ జైలు నుంచి ఖైదీలు తప్పించుకున్నారు. సోమవారం రాత్రి మాలిర్ జిల్లా జైలు ప్రాంతంలో భూకంపం సంభవించింది.
పాకిస్థాన్లో టాప్ టెర్రరిస్ట్ హతమయ్యాడు. జైష్-ఎ-మొహమ్మద్ (జెఈఎం) టాప్ కమాండర్ అబ్దుల్ అజీజ్ ఇసార్ మృతిచెందాడు.
అప్డేట్ వర్షన్ తో పాక్, చైనాకు చుక్కలేనా?
పాక్ తో చర్చలనేవి పీఓకేపైనే.. అది కూడా ఎప్పుడు ఖాళీ చేస్తారో చెప్పాలని మాత్రమే
ఉగ్రవాదులు, వారికి సహకరించే వారిని భారత్ ఒక విధంగా చూస్తుందన్నారు.
చైనా, పాకిస్తాన్ భారత్ వైపు చూస్తే గుడ్లు పీకి గోళీలు ఆడతామని ఆనాడు ఇందిరమ్మ చెప్పింది. పాక్ కు సపోర్ట్ గా వచ్చిన అమెరికాను హెచ్చరించిన ఉక్కు మహిళ ఇందిరి గాంధీ.
జ్యోతితో అతడికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే యాంగిల్ లోనూ ఎన్ఐఏ ఆరా తీయనున్నట్లు తెలుస్తోంది.
దీనికి శత్రు దేశాల కమాండ్ సెంటర్లు, బంకర్లు, సరఫరా కేంద్రాలను నాశనం చేసేంత శక్తి ఉంటుంది.