Home » Paris Olympics
పారిస్ ఒలింపిక్స్ 2024 నాలుగో రోజుకు చేరుకుంది.
పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రాంకీ రెడ్డి-చిరాగ్ శెట్టిలు అదరగొడుతున్నారు.
మెగా ఫ్యామిలీ కూడా పారిస్ ఒలంపిక్స్ కి వెళ్లడంతో సింధుతోనే ఉంటున్నారు. సింధు ముందు నుంచి మెగా ఫ్యామిలీకి చాలా క్లోజ్.
పారిస్ ఒలంపిక్స్ లో ప్లేయర్స్ ఉండే చోట ఇండియన్ ఫుడ్ లేదు.
పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్కు తొలి పతకాన్ని అందించింది షూటర్ మను భాకర్.
పారిస్ ఒలింపిక్స్లో మూడో రోజైన సోమవారం భారత్ షెడ్యూల్ ఇలా ఉంది.
పారిస్ ఒలింపిక్స్ 2024 మొదటి రోజున భారత్కు నిరాశే ఎదురైంది.
పారిస్ ఒలింపిక్స్ 2024లో పతకాల వేట మొదలైంది.
ఒలింపిక్స్ క్రీడల్లో 117 మంది భారత అథ్లెట్లు పాల్గొంటుండగా వీరిలో 8 మంది తెలుగు క్రీడాకారులు ఉన్నారు.
ఒలింపిక్స్.. ప్రపంచంలో అతిపెద్ద క్రీడా మహా సంగ్రామం. వందల దేశాలు.. వేల మంది క్రీడాకారులు.. తమ ప్రతిభకు, కొన్నేళ్లుగా రేయింబవళ్లు పడ్డ శ్రమకు ఒక్క మెడల్ వస్తే చాలని ఎదురుచూసే క్రీడా వేదిక.