Home » Parliament
పార్లమెంటులో తెలుగుదేశం పార్టీ తన కార్యాలయాన్ని కోల్పోయింది. గత కొన్ని సంవత్సరాలుగా పార్లమెంట్ గ్రౌండ్ ఫ్లోర్ లోని 5వ నెంబరు గదిలో కొనసాగుతున్న టీడీపీ ఆఫీస్ ను స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా ఖాళీ చేయించారు. ఆ గదిని వైసీపీకి కేటాయించారు. టీడీపీక�
మహిళా, శిశు సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ను పార్లమెంట్ లో పెట్టిన సందర్భంగా మాట్లాడుతూ… ముఖ్యంగా తాము తీసుకొచ్చిన బేటీ బచావ్, బేటీ పడావ్ కార్య
అనుకున్నంతా జరిగింది. ఏపీ శాసనమండలి రద్దుకు అసెంబ్లీ తీర్మానం జరిగిపోయింది. సీఎం మొండిగా అడుగులు వేస్తున్నారు. ఇక్కడే అందరికీ ఒక అనుమానం మొదలైంది. ఈ
జనవరి 31 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ 31న ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి 1న వార్షిక బడ్జెట్‌ను కేంద్రం ప్రవేశపెట్టనుంది. బడ్జెట్ సెషన్ ను జనవరి 31 నుంచి ఏప్రిల్ 3 వరకు రెం�
యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలిగే బ్రెగ్జిట్ డీల్ కు ఎట్టకేలకు బ్రిటన్ లోని ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. గత 50 ఏళ్లుగా ప్రధాన వాణిజ్య భాగస్వామిగా ఉన్న ఈయూ నుంచి బ్రిటన్ వేరుపడనుంది. మూడు రోజుల పాటు సాగిన సుదీర్ఘ చర్చ అనంతరం గురువారం బ్రె�
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రెండు విడతల్లో జరుగనున్నాయి. బడ్జెట్ సమావేశాలను జనవరి 31 నుంచి ఏప్రిల్ 3 వరకు రెండు దశల్లో నిర్వహించాలని పార్లమెంటరీ వ్యవహారాలపై కేబినెట్ కమిటీ సిఫార్సు చేసింది.
రేప్ ఇన్ ఇండియా అంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ గురువారం జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలపై ఇవాళ పార్లమెంట్ దద్దరిల్లింది. రాహుల్ క్షమాపణ చెప్పాలని బీజేపీ ఎంపీలు డిమాండ్ చేశారు. భారత మహిళ రేప్ చేయబడాలి అని చరిత్రలో మొదట�
పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఈశాన్య రాష్ట్రాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నక్రమంలో అస్సోం వాసులకు ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా హామీ ఇచ్చారు. పౌరసత్వ సవరణ బిల్లుపై అస్సోం ప్రజలు ఎటువంటి ఆందోళనకు గురి కావద్దని.. అసోం వాసు
ఓ వైపు ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నా, ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళనలు మిన్నంటినా బీజేపీ తన పంతాన్ని నెగ్గించుకుంది. పౌరసత్వ సవరణ బిల్లును ఇవాళ(డిసెంబర్-11,2019)పార్లమెంట్ ఆమోదించింది. సోమవారం లోక్ సభ ఆమోదం పొందిన ఈ బిల్లు ఇవాళ రాజ్యసభ ఆమోదం పొం
తప్పుడు మార్గంలో ప్రమాదకరమైన మలుపుగా పౌరసత్వ సవరణ బిల్లును యూఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రెలిజియస్ ఫ్రీడం(USCIRF)అభివర్ణించింది. ఇప్పటికే లోక్ సభ ఆమోదం పొందిన ఈ బిల్లు రాజ్యసభ ఆమోదం కూడా పొందితే కేంద్ర హోం మంత్రి అమిత్‌షాపై,భారత ప్రధాన నాయకత�