Home » pcb
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజాంకు ఆ జట్టు మాజీ ఆటగాడు బాసిత్ అలీ సవాల్ విసిరాడు.
సిరీస్ ముగిసిన రెండు రోజుల్లోపే పాకిస్తాన్ మహిళా జట్టు మాజీ కెప్టెన్ బిస్మా మరూఫ్ కీలక నిర్ణయం తీసుకుంది.
పీసీబీ ఆదివారం కీలక నిర్ణయం తీసుకుంది. వైట్‌బాల్ కెప్టెన్‌గా మళ్లీ బాబర్ ఆజామ్‌ను నియమించింది.
పాకిస్తాన్ స్టార్ పేసర్ హారిస్ రౌఫ్‌కు ఆ దేశ్ క్రికెట్ బోర్డు షాకిచ్చింది.
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ జకా అష్రఫ్ తన పదవికి రాజీనామా చేశారు.
వన్డే ప్రపంచకప్ 2023లో పాకిస్థాన్ ఘోర ప్రదర్శన చేసింది. సెమీస్ చేరకుండానే నిష్ర్కమించింది.
ఆసియాకప్ (Asia Cup) 2023లో మ్యాచులు ఆసక్తికరంగానే సాగుతున్నాయి. వాస్తవానికి ఈ టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉండగా బీసీసీఐ ఎట్టి పరిస్థితుల్లో భారత జట్టును పాక్‌కు పంపేది లేదంటూ తేల్చి చెప్పడంతో ఈ టోర్నీని హైబ్రిడ్ మోడ్‌లో నిర్వ�
ఆసియా కప్‌కు ముందు వన్డే ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ జట్టు అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవడంపై పీసీబీ (పాకిస్థాన్ క్రికెట్ బోర్డు) మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ అష్రఫ్ హర్షం వ్యక్తం చేశారు.
ఆగస్టు 14న షేర్ చేసిన వీడియో స్థానంలో పీసీబీ తన అధికారిక ట్విటర్ ఖాతాలో మరో వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో ఇమ్రాన్ ఖాన్‌ను చేర్చింది.
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్‌కు గురైంది. పీసీబీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోనే అందుకు కారణం.