Home » perni nani
పవన్ కల్యాణ్, చంద్రబాబు వీటికి సమాధానం చెప్పాలి
ఇలాంటి కిరాతకం నడుపుతున్న ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదు. పవన్ కల్యాణ్, చంద్రబాబు వీటికి సమాధానం చెప్పాలి.
శ్వేతపత్రాలతో కాలయాపన తప్ప ప్రజలకు ఒరిగేది ఏంటి..? ఒక్కరినైనా దోషిగా చూపించగలిగారా..?
ఐదేళ్ల క్రితం జగన్ ముఖ్యమంత్రి అయ్యేనాటికే ఖజానా ఖాళీ అయిందిని చెప్పారని అన్నారు.
Botcha Satyanarayana: వాటాలు కోరుతున్నట్టుగా వస్తున్న వార్తలు ఏపీ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
ప్రభుత్వం మీది.. ఫైల్స్ తగలబెడితే మాకేంటి సంబంధం..? అని ప్రశ్నించారు.
ప్యాలెస్ ప్యాలెస్ అంటున్న మంత్రి లోకేశ్ హైదరాబాద్ లో తన ఇంటి వీడియోలు చూపించగలడా..? జగన్ ఇంటిని, మీ ఇంటిని మీడియాకు చూపిద్దాం.. లోకేశ్ కు ఆ ఖలేజా ఉందా..?
తాడిపత్రి అల్లర్లలో అన్యాయంగా మావారిపై రౌడీషీట్లు ఓపెన్ చేశారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
Perni Nani: నాలుగు రోజుల నుంచి జిల్లాలో టీడీపీ దాడులకు పాల్పడుతోందని తెలిపారు.
టీడీపీ చేసే హింసను ప్రజలకు తెలియజేస్తాం. వైసీపీ కార్యకర్తలను కాపాడుకోవడానికి మేము తిరుగుబాటు చెయ్యాల్సి వస్తుంది.