Home » PM
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కు పార్లమెంటులో ఎదురుదెబ్బ తగిలింది. అక్టోబరు 31 తర్వాత బ్రెగ్జిట్ ఒప్పందంపై ఓటింగ్ జరుగనున్న సమయంలో సొంతపార్టీ ఎంపీ డాక్టర్ ఫిలిఫ్ లీ పార్టీని వీడుతున్నట్లు ఓ లేఖ రాశారు. దీంతో బోరిస్ పార్లమెంటరీ మ�
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పదో తరగతి విద్యార్థిని బంపర్ ఆఫర్ కొట్టేసింది. భారత ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి మూన్ లాండింగ్ చూసే అవకాశాన్ని దక్కించుకుంది. ప్రగాడ కాంచన బాలశ్రీ వాసవీ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటోంది. ఇస్రో ప్రయోగమైన చంద్రయాన్ 2 మ�
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు షాక్ ఇచ్చింది విద్యుత్ సరఫరా కంపెనీ. సాక్షాత్తు దేశ ప్రధాని ఆఫీస్ కు పవర్ కట్ చేస్తామంటూ నోటీస్ పంపించింది. ఇస్లామాబాద్ ఎలక్ట్రిక్ సప్లయ్ కంపెనీ జారీ చేసిన నోటీస్.. ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. ప�
ఆర్టికల్ 370 రద్దు అంశంపై భారత్ పై పాక్ కారాలు మిరియాలు నూరుతోంది. ఇరు దేశాల మధ్యా మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆర్టికల్ 370 రద్దుపై బ్రిటన్ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ మూలాలు ఉన్న బ్రిటన్ ఎంపీ నజీర్ అహ్మద్ ప్రధ�
కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ ప్రభుత్వం విమర్శలు గుప్పించారు. ఎన్నడూలేనంతగా రికార్డు స్థాయిలో ఆర్బీఐ నుంచి ట్రాన్సఫర్ అవడం పట్ల కామెంట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్థిక శాఖ మంత్రి సాక్ష్యాలు లేకుండా, సొంత ఆర్థిక సంక్షోభం సృష్టించారని, ఆ�
BWF ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన తెలుగు తేజం పీవీ సింధుకి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సింధు విజయంపై క్రీడాకారులు,ప్రముఖులు,పలు రాష్ట్రాల సీఎంలు,సామాన్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దేశానికి ఇది ఫ్రౌడ్ మూమెంట్ అంటున్నారు.
బహ్రెయిన్ పర్యటన ముగించుకుని అక్కడి నుంచి నేరుగా ఫ్రాన్స్ బయలుదేరారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. ఈరోజు జరగబోయే జీ-7 దేశాల సదస్సులో ప్రత్యేక ఆహ్వానితునిగా మోడీ పాల్గొంటారు. అంతకు ముందు బహ్రెయిన్ రాజధాని మనామాలో కొత్త హంగులతో పునరుద్ధరిం�
మాజీ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ మృతి పట్ల రాజకీయ నాయకులు,ప్రముఖులు,కుటుంబసభ్యులు,స్నేహితులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జైట్లీ మరణవార్త విని చాలా బాధపడ్డానని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్నారు. అత్యంత భారమైన బాధ్యతను నిర్వర్తించే �
ఫ్రాన్ లో ప్రధాని మోడీ పర్యటన కొనసాగుతోంది. ఆర్టికల్ 370 రద్దుపై మరోసారి ఫ్రాన్స్ బహిరంగంగా భారత్ కు మద్దతు తెలిసింది. రాజధాని పారిస్ లోని యునెస్కో హెడ్ క్వార్టర్స్ లో భారతీయ కమ్యూటినీ ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించారు. 1950,1966లో ఫ్రాన్స్ ల�
ప్రధాని నరేంద్ర మోడీ డిజిటల్ కెమెరాతో ఫొటో తీస్తున్నట్టుగా ఉన్న ఓ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.