Home » Police constable
పోలీసు కానిస్టేబుల్ బస్సులో వీరంగం సృష్టించాడు. సీటులో కూర్చోమని అడినందుకు కండక్టర్‌పైనా దాడికి దిగాడు. సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా తోటి ప్రయాణికులపైన కూడా దాడికి యత్నించాడు.
రోడ్డు మీద ఒంటరిగా ఉండి లిఫ్ట్ అడిగింది కదా... ఆడపిల్ల ...పోనీ పాపం అని లిఫ్టు ఇస్తే మెడలో బంగారు గొలుసు కాజేసిందో కిలాడీ లేడీ. పైగా అదీ కానిస్టేబుల్ మెడలోంచి.
పోలీసు కానిస్టేబుల్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన వికారాబాద్ లో చోటు చేసుకుంది.
పోలీసుశాఖలో పనిచేస్తూ పెళ్లైన ఓ కానిస్టేబుల్ డిపార్ట్ మెంట్‌కు చెందిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.
బాధ్యత కల కానిస్టేబుల్‌గా ఉద్యోగం చేస్తూ వివాహితపై అత్యాచార యత్నంచేసిన ఏఆర్ కానిస్టేబుల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఢిల్లీకి చెందిన కానిస్టేబులు తనతో పాటు పని చేసే మహిళా కానిస్టేబుల్ ను పెళ్లి చేసుకోవాలని వేధించాడు.
కంచె చేను మేసిన చందంగా చేసాడో కానిస్టేబుల్. భర్త బాధలనుంచి రక్షించాల్సిన పోలీసు కానిస్టేబుల్ మహిళలై లైంగిక దాడి చేసిన ఘటన గుజరాత్ లోని అహ్మదాబాద్ లో చోటుచేసుకుంది.
ట్రైన్లో నిద్రపోయిన ఓ మహిళ.. గమ్యస్థానం చేరే సమయంలో మెళకువ రాలేదు. దీంతో ట్రైన్ కదిలే సమయానికి ఆమె నిద్రలేచింది. ఆ కంగారులో ట్రైన్ నుంచి దూకేసింది. దీంతో అదుపుతప్పి ట్రైన్ కింద పడబోయింది.
తిరుపతి రైల్వే స్టేషన్ లో కానిస్టేబుల్ సతీష్ సాహసం ప్రదర్శించారు. మహిళ ప్రాణాలు కాపాడారు.
Telangana cop Missing in Gundala Police station : యాదాద్రి భువనగిరిజిల్లా గుండాల పోలీసు స్టేషన్ లో కానిస్టేబుల్ గా పని చేస్తున్న జలీల్ పటేల్ అనే కానిస్టేబుల్ రెండు రోజులుగా కనిపించటంలేదు. ఉన్నతాధికారులు ఇటీవలే అతడ్ని గుండాల నుంచి నల్గోండకు బదిలీ చేశారు. అక్కడికి వెళ్ళ�