Police

    మీడియా ముందుకు మావోయిస్టు నేత సుధాకర్ : వివరాలు వెల్లడించిన డీజీపీ

    February 13, 2019 / 10:45 AM IST

    హైదరాబాద్ : మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ లొంగిపోయారు. సుధాకర్ తోపాటు అతని భార్య మాధవి రాంచీ పోలీసుల ఎదుట ఫిభ్రవరి 11 సోమవారం లొంగిపోయారు. అనారోగ్య కారణాల రీత్యా వీరిద్దరు లొంగిపోయారు. సుధాకర్ పై కోటి రూపాయల రివార్డు ఉండటం గమనార్హం.

    నిజాలు కక్కుతాడా : తెలంగాణ పోలీస్ కస్టడీలోకి రాకేష్

    February 13, 2019 / 08:13 AM IST

    హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామిక వేత్త, ప్రవాస భారతీయుడు చిగురుపాటి జయరాం మర్డర్ మిస్టరీని చేధించేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డిని చంచల్ గూడ జైలు నుండి ఫిబ్రవరి 13వ తేదీ బుధవారం బంజారాహిల్స్ పో�

    చీప్ అండ్ బెస్ట్ : హైదరాబాద్ హాస్టల్ హబ్‌గా S.R.నగర్

    February 13, 2019 / 04:55 AM IST

    రాష్ట్రం ఏదైనా.. ఏ ప్రాంతం వారైనా సరే హైదరాబాద్ వెళుతున్నారు అంటే.. వారికి ఠక్కున గుర్తుకొచ్చేది ఎస్ఆర్ నగర్. హోటల్స్ తోపాటు వేల సంఖ్యలో ఉండే హాస్టల్సే ఇందుకు ఓ కారణం. మరో కారణం కూడా ఉంది. సిటీకి ఇది నడిబొడ్డున ఉండటం. మరో అడ్వాంటేజ్ ఏంటంటే.. ఐటీక

    జయరామ్‌ హత్య కేసు : సాక్ష్యాలు స్వాధీనం 

    February 12, 2019 / 01:49 PM IST

    జయరామ్‌ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

    జ్యోతి గ్యాంగ్ రేప్, హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం

    February 12, 2019 / 12:54 PM IST

    మంగళగిరిలో కలకలం రేపిన యువతి గ్యాంగ్ రేపు, హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

    టచ్ చేయొద్దు : అఖిలేష్ కి ఝలక్ ఇచ్చిన యోగి

    February 12, 2019 / 11:22 AM IST

    యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కు సొంత రాష్ట్రంలో చేదు అనుభవం ఎదురైంది. రాజధాని లక్నో నుంచి ప్రత్యేక విమానంలో అలహాబాద్ వెళ్లేందుకు బయల్దేరిన ఆయనను విమానం ఎక్కనివ్వకుండా ఎయిర్ పోర్ట్ లో పోలీసులు అడ్డుకున్నారు.  దీనిపై అఖిలేష్ తీవ్ర ఆగ్రహం వ�

    అమెరికాలో ఉన్నట్లే : KBR జంక్షన్ లో ఎమర్జెన్సీ టవర్

    February 12, 2019 / 10:30 AM IST

    టెక్నాలజీని ఉపయోగించుకుంటూ నేరాలను అదుపు చేయడంలో తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు. అత్యవసరసమయాల్లో పోలీసులు, ప్రజలను కనెక్ట్ చేసేలా హైదరాబాద్ పోలీసులు మరో అడుగు మందుకేసి దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పటివరకు ప్�

    పోలీసులకు లంచాల కేసులో ఊహించని మలుపు

    February 11, 2019 / 04:29 PM IST

    కృష్ణా జిల్లాలో పోలీసులకు లంచాల కేసు ఊహించని మలుపు తిరిగింది.

    దొంగలపైకి పాములను వదిలి నిజం కక్కిస్తున్న పోలీసులు

    February 11, 2019 / 11:37 AM IST

    దొంగను పట్టుకుని చావబాదితేనో.. రకరకాలుగా హింసిస్తేనో నిజాలు బయటకొస్తాయని చాలా సార్లు విన్నాం. లై డిటెక్టర్‌తోనో, మత్తు మందు ఇచ్చో నిజాలు బయటపెట్టడం సినిమాల్లో చూశాం. కానీ, ఇక్కడ ఓ వింత పోకడ నమోదైంది. దొంగలను పట్టుకుని వారితో నిజం బయటపెట్టిం�

    గన్నవరం విమానాశ్రయంలోకి కన్నా లక్ష్మీనారాయణకు అనుమతి నిరాకరణ 

    February 10, 2019 / 05:12 AM IST

    కృష్ణా : బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు అవమానం జరిగింది. గన్నవరం విమానాశ్రయంలోకి ఆయన్ను పోలీసులు అనుమతించలేదు. లిస్టులో పేరు లేదంటూ కన్నాను లోపలికి వెళ్లనివ్వలేదు. ప్రధాని మోడీ ఇవాళ గుంటూరుకు రాన్నున్న నేపథ్యంలో ఆయనక�

10TV Telugu News