Police

    సివిల్ డ్రెస్సులతో దాడులేంటి : పోలీసులకు కోర్ట్ వార్నింగ్

    February 2, 2019 / 09:52 AM IST

    హైదరాబాద్ : పోలీసులపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. మీ ఇష్టమొచ్చినట్టుగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదంటు హెచ్చరించింది.  ‘‘పోలీసులు యూనిఫాంకు ఓ బాధ్యత..గౌవరం ఉంటుందనీ..దానికో కోడ్‌ ఉంది…మీకంటూ ఓ నేమ్‌ ప్లేట్‌ ఉంటుంది…అవన్నీ వదిలేస�

    మావోల అలజడి:ఉనికి కోసం గ్రామాల్లో యత్నాలు

    January 25, 2019 / 02:52 PM IST

    హైదరాబాద్: మావోయిస్టులు పోలీసులకు సవాల్ విసురుతున్నారు. ఇన్నాళ్లు స్తబ్దతగా ఉన్న మావోయిస్టులు తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మావోయిస్టుల కదలికలు కలకలం సృష్టిస్తున్నాయి

    రిపబ్లిక్ డే 2019 : ముస్తాబైన పరేడ్ గ్రౌండ్‌

    January 24, 2019 / 09:47 AM IST

    హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో రిపబ్లిక్ డే 2019 వేడుకలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా హైదరాబాద్ నగరంలోని పరేడ్ గ్రౌండ్‌లో పనులు జరుగుతున్నాయి. వేదికను అందంగా అలంకరించారు. మైదానంలో వాయుసేన, ఎన్‌సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్,

    రంజుగా సాగాయి : కోడి పందాలు @ రూ.1,200 కోట్లు

    January 18, 2019 / 05:20 AM IST

    కోడి పందేల నిర్వహణకు అనుమతి లేదని కోర్టు చెప్పినా, సాంప్రదాయ క్రీడను వదిలేది లేదంటూ సంక్రాంతి పండగకి ఏపీ లో కోడి పందాలు జోరుగా నడిచాయి.సంక్రాంతి 3 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 12వందల కోట్ల రూపాయలు చేతులు మారినట్లు అంచనా.

    సంక్రాంతిలో కోడి పందాల సందళ్లు..పోలీసులు దాడులు

    January 10, 2019 / 05:13 AM IST

    పశ్చిమగోదావరి : ఉభయ గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. సంక్రాంతి అంటే గోదావరి జిల్లాలలో ముందుగా గుర్తుకొచ్చేది కోడి పందాలు. జనవరి నెలలో వచ్చే ఈ సంక్రాంతి లేక సంక్రమణం అంటే మారటం అని అర్థం. సూర్యుడు మేష రాశి నుండి మకర రాశిలోకి ప్రవే�

    సంక్రాంతికి ఊరెళ్తే.. సమాచారం ఇవ్వండి

    January 10, 2019 / 03:37 AM IST

    సంక్రాంతి పండుగుకు సొంతూళ్లకు వెళ్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ సూచించారు.

    ఈజీ ఎస్కేప్ : ఇక్కడి గొలుసులకు బరువెక్కువట అందుకే చోరీలు

    January 9, 2019 / 06:40 AM IST

    హైదరాబాద్ లోనే చైన్స్ స్నాచింగ్ ఎందుకు ఎక్కవవుతున్నాయో తెలుసా..ఈజీగా ఎస్కేప్ అయిపోవచ్చు..పైగా ఇక్కడ మహిళలు వేసుకునే గొలుసుల బరువు ఎక్కువ అందుకే తక్కువ కష్టంతో ఎక్కువ ఫలితం వస్తుందని యూపీ నుండి వచ్చి ఇక్కడ దొంగతనాలు చేస్తున్నామని పోలీసులక�

    లాట్ మొబైల్ షోరూమ్ లో చోరీ 

    January 9, 2019 / 04:41 AM IST

    జగిత్యాల జిల్లా అంగడిబజార్ లోని భవాని సెల్ పాయింట్ లాట్ మొబైల్ షోరూమ్ లో దుండగులు చోరీకి పాల్పడ్డారు.

    రూ.1.75 కోట్ల విలువైన ఎర్రచందనం పట్టివేత

    January 8, 2019 / 08:18 AM IST

    నెల్లూరు : జిల్లాలో తరచుగా ఎర్రచందనం పట్టుబడుతోంది. భద్రతను ఎంత కట్టుదిట్టం చేసినా స్మగ్లర్లు ఎర్రచందనం స్మగ్లింగ్ కు పాల్పడుతూనే ఉన్నారు. అడువుల్లో ఎర్రచందనం దుంగలను నరికివేసి అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎర్రచందనం అమ్మి కోట�

    రెండు బైకులు చోరీ : దొంగలకు దేహశుద్ధి 

    January 6, 2019 / 03:50 PM IST

    కామారెడ్డి : బిక్కనూర్ మండలం జంగంపల్లిలో దొంగలు రెండు బైకులను చోరీ చేశారు. దొంగలకు స్తానికులు దేహశుద్ధి చేశారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని, విచారిస్తున్నారు. జంగంపల్లిలోని పంచముఖి హనుమాన్ కాలనీకి చెందిన భాస్కర్ శనివారం రాత్�

10TV Telugu News