-
Home » Pratika Rawal
Pratika Rawal
ప్రతీకా రావల్ మెడలో విన్నింగ్ మెడల్ ఎక్కడింది? ఐసీసీ ఇవ్వలేదుగా.. అసలు విషయం ఇదేనా ?
ప్రధాని నరేంద్ర మోదీతో టీమ్ఇండియా యువ ఓపెనర్ ప్రతీకా రావల్ (Pratika Rawal) దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది
అయ్యో ప్రతీకా.. నీకు కనీసం పతకం కూడా ఇవ్వలేదా.. జట్టు కోసం 308 పరుగులు చేసినా..
ప్రతీకా రావల్‌కు (Pratika Rawal) విన్నింగ్ మెడల్ ను ఇవ్వలేదు. ఇందుకు గల కారణం ఏంటి అని అభిమానులు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.
వీల్‌ఛైర్‌లో వచ్చి మరీ జట్టుతో డ్యాన్స్.. మాటలు రావడం లేదు.. ఈ గాయం.. ప్రతీకారావల్ ఎమోషనల్..
భారత జట్టు ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ గెలవగానే వీల్‌ఛైర్‌లో మైదానంలోకి వచ్చి మరీ ప్రతీకా రావల్ (Pratika Rawal) ప్లేయర్లతో సెలబ్రేట్ చేసుకుంది.
భారత్‌కు భారీ షాక్.. ప్రపంచకప్ నుంచి తప్పుకున్న ప్రతీకా రావల్
మహిళల వన్డే ప్రపంచకప్ 2025 నుంచి స్టార్ ఓపెనర్ ప్రతీకా రావల్ తప్పుకుంది (Pratika Rawal ruled out).
భారత్‌కు బిగ్ షాక్.. స్టార్ ఓపెనర్‌కు ఐసీసీ భారీ జరిమానా..
ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో విజయం సాధించి గెలుపు జోష్‌లో ఉన్న భారత మహిళల జట్టుకు ఐసీసీ బిగ్ షాక్ ఇచ్చింది.
సెంచరీల మోత.. భారత వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక స్కోరు..
భారత వన్డే క్రికెట్ చరిత్రలో (మహిళల, పురుష) ఇదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం.
వన్డే సిరీస్‌లో భారత మహిళల జట్టు శుభారంభం.. ఐర్లాండ్ పై తొలి వన్డేలో ఘన విజయం
మూడు వన్డేల మ్యాచుల సిరీస్‌లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది.