-
Home » Premalu
Premalu
డ్యూడ్ హీరోయిన్ మమిత బైజు ఏం చదువుతుందో తెలుసా? కృతిశెట్టి లాగే..
డ్యూడ్ హీరోయిన్ మమిత బైజు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన చదువు గురించి తెలిపింది. (Mamitha Baiju)
'ప్రేమలు' బ్యూటీ మమిత బైజు చేసిన యాడ్ చూశారా?
మమిత బైజుకి ప్రేమలు సినిమాతో స్టార్ డమ్ రావడంతో పలు యాడ్స్ కూడా వస్తున్నాయి.
Premalu 2 : అప్పుడే ప్రేమలు 2 షూటింగ్ మొదలుపెట్టేశారుగా.. షూటింగ్ సెట్స్ నుంచి మమిత క్యూట్ ఫొటోలు రిలీజ్..
ప్రేమలు సినిమా పెద్ద హిట్ అయి భారీ కలెక్షన్స్ కూడా తేవడంతో ఈ సినిమాకి సీక్వెల్ ప్రకటించారు. అనౌన్స్ చేసిన నెల రోజుల్లోనే ప్రేమలు 2 షూటింగ్ మొదలుపెట్టేసారు.
చిన్న సినిమాల సీక్వెల్స్ సందడి.. ప్రేమలు 2 కూడా వచ్చేస్తుంది..
బాక్స్ ఆఫీస్ వద్దకి రాబోతున్న చిన్న సినిమాల సీక్వెల్స్. ప్రేమలు 2 కూడా అనౌన్స్ చేసిన మేకర్స్.
లక్కీ ఛాన్స్ కొట్టేసిన 'ప్రేమలు' బ్యూటీ మమిత బైజు.. ఏకంగా విజయ్ దేవరకొండ సినిమాలో ఛాన్స్..
విజయ్ ఫ్యామిలీ స్టార్ సినిమా ముందు చేయడంతో గౌతమ్ తిన్ననూరి సినిమా లేట్ అవ్వడంతో శ్రీలీల ఇచ్చిన డేట్స్ ప్రకారం షూటింగ్ జరగలేదు.
మలయాళం బ్లాక్ బస్టర్ 'మంజుమ్మల్ బాయ్స్' తెలుగు రిలీజ్.. ఎప్పుడో తెలుసా?
మరో మలయాళం సూపర్ హిట్ సినిమా మంజుమ్మల్ బాయ్స్ కూడా తెలుగులోకి రాబోతుంది.
తెలుగులో బిగ్గెస్ట్ మలయాళ మూవీగా 'ప్రేమలు' రికార్డు.. కలెక్షన్స్ ఎంతంటే..
తెలుగులో ఇప్పటివరకు డబ్ అయ్యిన మలయాళ చిత్రాల్లో 'ప్రేమలు' రికార్డు.
అల్లు అర్జున్‌కు మమితా బైజు ఎంత పెద్ద అభిమానో తెలుసా..?
టాలీవుడ్ కుర్రాళ్ళు మనసు పారేసుకున్న మమితాకు అల్లు అర్జున్ అంటే మరింత అంత అభిమానమా..?
నాకు ఆ అమ్మాయి నచ్చింది అంటున్న రాజమౌళి.. 'ప్రేమలు' సినిమా గురించి చెప్తూ..
తాజాగా ప్రేమలు సినిమా చూసిన రాజమౌళి రివ్యూ ఇచ్చారు.
'ప్రేమలు' మూవీ రివ్యూ.. సింగిల్ బాయ్స్ కచ్చితంగా చూడాల్సిందే..
మలయాళంలో సూపర్ హిట్ ‘ప్రేమలు’ నేడు తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. ఈ మూవీ ఎలా ఉంది..?