Home » President
జార్ఖండ్‌లోని రాంచీలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసిన టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చాలాసేపు ముచ్చటించి డిన్నర్‌లో పాల్గొన్నారు. అంతర్జాతీయ క్రికెట్‌కు కొన్ని నెలలుగా దూరమైన ధోనీ రాష్ట్రపతిని కలవడం పట్ల పలు అనుమానా�
తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ను ప్రముఖ క్రికెటర్, హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ కలిశారు. హెచ్‌సీఏ ఎన్నికల్లో గెలిచినందుకు కేటీఆర్ ఆయనకు శుభాకాంక్షలు తెలియచేశారు. మర్యాదపూర్వకంగా ఈ భేటీ జరిగింది. సెప్టెంబర్ 28వ తేదీ శనివారం బుద్ధభవన్&nbs
ఆఫ్ఘనిస్థాన్ మరోసారి బాంబు పేలుడుతో దద్దరిల్లింది. దేశంలో సెప్టెంబర్ నెల ఆఖరులో ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా అఫ్ఘనిస్థాన్ ప్రెసిడెంట్ అష్రఫ్ ఘనికి అనుకూలంగా నిర్వహించిన ఎన్నికల సభను లక్ష్యంగా చేసుకుని ఈ బాంబు దాడి జరిగింది. సెంటర్
చంద్రయాన్-2లోని విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై దిగననున్న అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు ప్రధాని మోడీ. ప్రపంచ దేశాల్లో భారత్ తలఎత్తుకునేలా చేసిన ఇస్రో సైంటిస్టులకు అభినందలు తెలిపారాయన. సె�
రాష్ట్రపతి చేతులమీదుగా 5 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ ఆదివారం సంచలన ప్రకటన విడుదల చేసింది కేంద్రం. తెలంగాణ గవర్నర్‌గా పని చేస్తున్న నరసింహన్ స్థానంలో సౌందర రాజన్‌ను నియమిస్తున్నట్లు ప్రకటించింది. తెలంగాణతో పాటు, కేరళ, హిమాచల్ ప
భారతీయ జనతా పార్టీకి ఉన్న సభ్యుల సంఖ్య కన్నా ఎక్కువ జనాభా ప్రపంచంలో ఎనిమిది దేశాల్లో మాత్రమే ఉందని బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ లో బీజేపీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతాయని ఆయన తెలిపారు. బీజేపీ అధ్యక్�
హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్ జయంతి సందర్భంగా క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ జాతీయ క్రీడా పురస్కారాలను అందజేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. 2018 సంవత్సరానికిగాను �
BWF ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన తెలుగు తేజం పీవీ సింధుకి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సింధు విజయంపై క్రీడాకారులు,ప్రముఖులు,పలు రాష్ట్రాల సీఎంలు,సామాన్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దేశానికి ఇది ఫ్రౌడ్ మూమెంట్ అంటున్నారు.
అనారోగ్య సమస్యలతో ఢిల్లీ ఎయిమ్స్ లో ట్రీట్మెంట్ పొందుతూ ఇవాళ మధ్యాహ్నాం కన్నుమూసిన మాజీ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ భౌతికకాయాన్ని ఆయన నివాసానికి తరలించారు. జైట్లీ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిం�
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఓటు వేశారు.ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లోని పోలింగ్ బూత్ లో ఇవాళ(మే-11,2019)ఉదయం కోవింద్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఆరోదశలో భాగంగా ఇవాళ ఏడు రాష్ట్రాల్లోని 59 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది.ఢిల్లీలోని మొత్త�