President

    న్యాయ ప్రక్రియ సామాన్యులకు అందుబాటులో లేదన్న రాష్ట్రపతి

    December 7, 2019 / 02:45 PM IST

    న్యాయ ప్రక్రియ ఖరీదైనదిగా మారిందని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్నారు. మన దేశంలో న్యాయ వ్యవస్థ సామాన్యులకు అందుబాటులో లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.శనివారం(డిసెంబర్-72019) రాజస్థాన్ హైకోర్టు నూతన భవనాన్ని శనివారం ప్రారంభించిన అనంతరం ఆయన మా

    నల్లధనంతోనే రాజకీయాలు నడుస్తున్నాయ్…రాజస్థాన్ సీఎం

    December 7, 2019 / 01:48 PM IST

    రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు నల్లధనంతో నడుస్తున్నాయని ఆయన అన్నారు. శనివారం(డిసెంబర్-7,2019)రాజస్థాన్ హైకోర్టు నూతన భవనం ప్రారంభోత్సవం సమయంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎ�

    రేపిస్టులపై దయ చూపాల్సిన అవసరం లేదు : రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్

    December 6, 2019 / 08:59 AM IST

    రేపిస్టులపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. రేపిస్టులపై దయ చూపాల్సి అవసరం లేదని స్పష్టం చేశారు. కొన్ని కీలక కేసుల విషయంలో క్షమాభిక్ష కోసం పెట్టుకున్న పిటీషన్లపై సమీక్ష జరగాల్సిన అవసరం ఉందన్నారు. దేశ వ్యాప్తంగా జరగుతున్

    మహా సస్పెన్స్ : పవార్‌కు రాష్ట్రపతి పదవి?

    November 20, 2019 / 04:06 AM IST

    మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో నెలకొన్న సందిగ్దత కంటిన్యూ అవుతోంది. శివసేనను దెబ్బతీసేందుకు బీజేపీ ఎన్సీపీకి దగ్గరవడానికి  ప్రయత్నిస్తోందన్న వార్తలు గుప్పుమంటున్నాయి. ప్రభుత్వ ఏర్పాటులో సహకరిస్తే..  ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించే అవ�

    తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా పల్లా రాజేశ్వర్‌రెడ్డి

    November 17, 2019 / 05:14 AM IST

    తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిని నియమించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. వీలైనంత త్వరగా నియామక ప్రక్రియను చేపట్టడంతో పాటు ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా ఆదేశించారు. క్యాబినెట్‌ హోదా కలిగి�

    మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన: గవర్నర్ సంచలన నిర్ణయం

    November 12, 2019 / 10:00 AM IST

    మహారాష్ట్రలో రాజకీయం వేగంగా మారుతుంది. గవర్నర్ ఇప్పటికే ప్రధాన పార్టీలను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. అయితే బీజేపీ, శివసేనను విడివిడిగా ప్రభుత్వ ఏర్పాటుకు పిలిచిన గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి ఇప్పుడు మరో కీలక నిర్ణయం దిశగా కదులుతున్న�

    క్రికెటర్ల అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌గా షేన్ వాట్సన్

    November 12, 2019 / 09:05 AM IST

    ఆస్ట్రేలియా మాజీ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ ఆస్ట్రేలియా క్రికెటర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యాడు. సోమవారం రాత్రి అధికారికంగా ప్రకటించారు. పాట్ కమిన్స్, క్రిస్టెన్ బీమ్స్, క్రికెట్ కామెంటేటర్ లిసా స్టాలేకర్ లాంటి కొత్త సభ్యులతో పాటు ఉ

    పీసీసీ చీఫ్ ఇవ్వాలంటున్న కోమటిరెడ్డి

    November 5, 2019 / 01:35 PM IST

    పీసీసీ అధ్యక్షుడిగా అవకాశం కల్పించాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అధిష్టానాన్ని కోరారు.

    ఏపీ కాంగ్రెస్ చీఫ్ కోసం అభిప్రాయ సేకరణ

    November 3, 2019 / 02:55 AM IST

    ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షుడి కోసం విజయవాడలో అభిప్రాయ సేకరణ జరిగింది. కాంగ్రెస్ సీనియర్ నేతలు, జిల్లా ఇంచార్జీలు, వివిధ సంఘాల నేతలు సహా ఏపీ వ్యవహారాల ఇంచార్జ్‌ ఉమెన్‌

    మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన: బీజేపీపై శివసేన ఆగ్రహం

    November 2, 2019 / 11:14 AM IST

    చెరో రెండున్నరేళ్లు అంటూ శివసేన మెలిక పెట్టడంతో బీజేపీ నైనై అంటుంది. శివసేన మాత్రం అందుకు ఒప్పుకుంటేనే సై సై అంటుంది. దీంతో మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. ఫలితాలు వచ్చి వారం దాటినా కూడా బీజేపీకి శివసేనతో వ్య�

10TV Telugu News