prices

    పెరగనున్న పెట్రోల్,డీజిల్ ధరలు

    September 16, 2019 / 11:25 AM IST

    రెండు రోజుల క్రితం సౌదీ అరేబియా ప్రభుత్వ కంపెనీ ఆరామ్‌ కోకు చెందిన రెండు ప్రధాన చమురు క్షేత్రాలపై యెమన్ తిరుగుబాటుదారులు డ్రోన్ల దాడి చేసిన విషయం తెలిసిందే. దీని  కారణంగా ఆయిల్ ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా క్రూ

    ఊరట : కేన్సర్ మందుల ధరలు తగ్గాయి

    May 16, 2019 / 04:22 AM IST

    కేన్సర్ వ్యాధి..ఈ వ్యాధి నుండి బయటపడాలంటే సామాన్యుడికి తలకు మించిన భారం అవుతుంది. ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల కొన్ని కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయి కూడా. ఈ వ్యాధికి ఉపయోగించే మందుల ధరలు అలా ఉంటాయన్నమాట. వీటన్న�

    సామాన్యుడి జేబుకు చిల్లు : కొండెక్కిన కూరగాయల ధరలు

    April 25, 2019 / 04:36 AM IST

    ఎండలు మండుతున్నాయి. వీటితో పాటు కూరగాయల ధరలు సుర్రుమంటున్నాయి. ధరలు కుతకుత ఉడుకుతూ..సామాన్యుల గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. టమాట మోత మోగిస్తుంటే..చిక్కుడు చికాకు పెడుతోంది. పచ్చిమిర్చి మరింత ఘాటు ఎక్కితే..బీన్స్ బెంబేలెత్తిస్తోంది. కూరగాయ�

    భారత్‌కి అమెరికా షాక్ : భారీగా పెరగనున్న పెట్రోల్ ధరలు

    April 23, 2019 / 03:05 AM IST

    భారత్ లో పెట్రోల్ ధరలు భారీగా పెరగనున్నాయా? లీటర్ పెట్రోల్ ధర వంద రూపాయలు కానుందా? పరిణామాలు చూస్తుంటే ఈ భయాలే కలుగుతున్నాయి. భారత్ కి ఇబ్బంది

    పెరుగుతున్న బంగారం ధరలు

    April 19, 2019 / 11:55 AM IST

    మరలా బంగారం ధర పెరుగుతోంది. బంగారం వ్యాపారుల నుండి డిమాండ్ పెరగడంతో పసిడి ధరలు పెరుగుతున్నాయి. గురువారం రూ. 405 తగ్గిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 19వ తేదీ శుక్రవారం ధరలు పెరిగాయి. ట్రేడింగ్‌లో 10 గ్రాముల స్వచ్చమైన బంగారం రూ. 305 ధర పెరిగి రూ. 32 వేల 690కి చే

    పెరుగుతున్న ఎండలు : మండుతున్న కూరగాయల ధరలు 

    April 8, 2019 / 06:37 AM IST

    హైదరాబాద్: వేసవికాలం వచ్చిదంటే చాలు కూరగాయల ధరలకు రెక్కలొచ్చేస్తాయి. నీటి సరఫరా తగ్గుదలతో కూరగాయల దిగుబడి తగ్గటం వంటి కారణాలతో కూరగాయల ధరలు వేసవికాలంలో పెరుగుతుంటాయి. కాగా గత సంవత్సరం కంటే ఈ ఏడాది ఎండలు అధికంగా ఉండటంతో ఆ ప్రభావం కూరగాయల

    మళ్లీ పైపైకి : మండుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు

    February 28, 2019 / 04:08 AM IST

    దేశ వ్యాప్తంగా ఇంధన ధరలు మండిపోతున్నాయి. రోజూవారి ధరల మార్పు విధానం అమల్లోకి వచ్చిన తర్వాత నుంచి అడ్డు అదుపు లేకుండా ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గత కొన్ని నెలలుగా స్వల్పంగా పెరుగుతూ వస్తున్నాయి. దేశవ్యాప్తంగా లీటరు పెట్రోల్ 7 పైసలు, డీజిల్ 8 పైస

    బాబోయ్ : పైపైకి చమురు ధరలు

    January 20, 2019 / 02:50 AM IST

    హైదరాబాద్ : గత కొద్ది రోజులుగా దిగి వస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యుడు హమ్మయ్యా అనుకున్నాడు. ఇటీవలే జరిగిన కొన్ని రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో తగ్గుముఖం పడుతున్నాయి..మరలా పెరగవు కదా..అని అనుకున్న సామాన్యుడి అనుమానం నిజమైంది. మరలా చము�

10TV Telugu News