Home » Priyanka Chopra
సమంత నటించిన సిటాడెల్ సిరీస్ త్వరలో రిలీజ్ కానుంది. తాజాగా ఈ సిరీస్ ప్రీమియర్ లండన్ లో వేయగా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఒరిజినల్ సిటాడెల్ వర్షన్ లో ప్రియాంక చోప్రా నటించడంతో తను కూడా ఈ ప్రీమియర్ కి హాజరైంది. దీంతో ప్రియాంక, సమంత కలిసి ది
స్టేజిపై మైక్ పట్టుకొని పాట పాడటానికి రెడీ అన్నట్టు క్యూట్ గా నిలుచ్చున్న ఈ బేబీ ఎవరో అనుకుంటున్నారా..
అనంత్ అంబానీ - రాధికా పెళ్లి వేడుకల్లో ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనస్ తో కలిసి ఇలా ట్రెడిషినల్ గా తయారయి మెరిపించింది.
2024లో బాలీవుడ్లో అత్యధిక పారితోషికం పొందిన నటిగా దీపికా పదుకోన్ నిలిచింది.
అయోధ్య రామ మందిరంలో ప్రియాంక చోప్రా కుటుంబం సందడి. ట్రెడిషనల్ లుక్స్ లో ప్రియాంక కూతురు క్యూట్ లుక్స్ నెటిజెన్స్ ని ఆకట్టుకుంటున్నాయి.
ప్రియాంక చోప్రా(Priyanka Chopra), సింగర్ నిక్ జోనస్‌ల పాప మాల్తీ మేరీ రెండో పుట్టిన రోజుని ఘనంగా సెలబ్రేట్ చేయగా పలు ఫోటోలని నిక్ తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా (Parineeti Chopra), ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా (Raghav Chadha) లు వివాహా బంధంతో ఒక్కటి కావడానికి సిద్ధంగా ఉన్నారు.
ప్రియాంక చోప్రా ఆమె భర్త నిక్ జోనాస్ ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. నిక్ జోనాస్ యూఎస్‌లో మ్యూజిక్ కన్సర్ట్స్తో బిజీగా ఉన్నారు. ఓ కన్సర్ట్‌లో ఆయన వేదిక పై నుంచి పడిపోతున్న వీడియో వైరల్ అయ్యింది.
ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్‌గా ఉంటారు. రీసెంట్గా తన భర్త కన్సర్ట్‌లో ఈవెంట్ స్టాఫ్‌కి స్నాక్స్ పంచుతూ బిజీగా కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
తాజాగా స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ సమ్మెకు ప్రియాంక చోప్రా మద్దతు ఇచ్చింది. ప్రియాంక చోప్రా ఇండియా నుంచి వెళ్లినా ప్రస్తుతం హాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ అక్కడే ఉంటుంది.