Samantha – Priyanka Chopra : ప్రియాంక చోప్రాతో లండన్‌లో సందడి చేసిన సమంత.. ఫోటోలు వైరల్..

సమంత నటించిన సిటాడెల్ సిరీస్ త్వరలో రిలీజ్ కానుంది. తాజాగా ఈ సిరీస్ ప్రీమియర్ లండన్ లో వేయగా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఒరిజినల్ సిటాడెల్ వర్షన్ లో ప్రియాంక చోప్రా నటించడంతో తను కూడా ఈ ప్రీమియర్ కి హాజరైంది. దీంతో ప్రియాంక, సమంత కలిసి దిగిన ఫోటోలు వైరల్ గా మారాయి.

1/8Samantha and Priyanka Chopra at Citadel Series Premiere in London
2/8Samantha and Priyanka Chopra at Citadel Series Premiere in London
3/8Samantha and Priyanka Chopra at Citadel Series Premiere in London
4/8Samantha and Priyanka Chopra at Citadel Series Premiere in London
5/8Samantha and Priyanka Chopra at Citadel Series Premiere in London
6/8Samantha and Priyanka Chopra at Citadel Series Premiere in London
7/8Samantha and Priyanka Chopra at Citadel Series Premiere in London
8/8Samantha and Priyanka Chopra at Citadel Series Premiere in London