Home » PULWAMA
పాకిస్తాన్ లోని బాలాకోట్ లో భారత వాయుసేన జరిపిన మెరుపు దాడుల్లో ఉగ్రవాదుల మరణాలపై అంతర్జాతీయ మీడియా కథనాల ప్రసారంపై సందేహాలను తీర్చవలసిన భాధ్యత ప్రధానమంత్రి నరేంద్రమోడీపై ఉందన్నారు మధ్యప్రదేశ్ మాజీ సీఎం, సీనియర్ కాంగ్రెస్ నేత దిగ్వి
జమ్మూకాశ్మీర్ పుల్వామాలో మరో ఎన్‌కౌంటర్ జరిగింది. త్రాల్ ప్రాంతంలోని గోల్ మసీద్‌లో ఉగ్రవాదులు ఓ ఇంట్లో నక్కి ఉన్నారనే సమాచారం అందడంతో భద్రతా బలగాలు ఆ ఇంటిని
పాకిస్తాన్ లోని బాలాకోట్ లోని జైషే మహమ్మద్ ఉగ్ర శిబిరాలపై గత వారం భారతవాయుసేన జరిపిన మెరుపుదాడుల్లో ఎంతమంది చనిపోయారన్నది ఇప్పటివరకు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు. అయితే వాయుసేన మెరుపుదాడుల్లో 250 మందికి పైగా చనిపోయినట్లు బీజేపీ జాత�
విమానాల హైజాక్ బెదిరింపులు కలకలం రేపాయి. ఈశాన్య రాష్ట్రాల్లోని ఎయిర్‌పోర్టుల్లో విమానాలు హైజాక్ చేయనున్నట్లు వార్నింగ్‌లు అందాయి. అలాగే దేశంలోని ఎయిర్‌పోర్టులపై
వాయుసేన జరిపిన మెరుపుదాడులకు విపక్షాలు రుజువు అడుగుతున్నాయని, భారత సైన్యాన్ని కించపరిచే విధంగా కొన్ని పార్టీలు వ్యవహరిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆరోపించారు. భారత్ ఇంతకు ముందులా లేదని, సరికొత్త దేశాన్ని తమ ప్రభుత్వం నిర్మ�
భారత సరిహద్దు గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఎక్కడి నుండి ఏ గుండు దూసుకొస్తుందో..ఏ మోర్టార్ ఇంటిపై పడుతుందో తెలియని పరిస్థితి ప్రస్తుతం ఎన్నో గ్రామాల్లో నెలకొంది. జనావాసాలే లక్ష్యంగా పాక్ కాల్పులకు దిగుతోంది.
ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరు సత్ఫలితాలను ఇస్తోంది. అంతర్జాతీయంగా మద్దతు పెరుగుతోంది. పాక్ ఏకాకి అయిపోతోంది. పుల్వామా ఉగ్రదాడి అనంతరం భారత్ తీసుకుంటున్న చర్యలకు పలు దేశాలు మద్దతు పలుకుతున్నాయి. పాక్‌కు అమెరికా గట్టి వార్నింగ్ చేసింది. ఉ
పుల్వామాలో ఉగ్రదాడి అనంతరం భారతదేశం పాక్‌పై మరోసారి సర్జికల్ స్ట్రయిక్స్ చేసింది. ఫిబ్రవరి 26వ తేదీ మంగళవారం ఉదయం భారత వాయుసేన దాడులు నిర్వహించి 350 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టిన నేపథ్యంలో హైదరాబాద్‌లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.&nbs
శాంతి ప్రవచనాలు పలుకుతున్న టీచరమ్మను సైడ్ చేశారు. టీవీ ఛానెల్ లైవ్ లో ఆ ప్రొఫెసర్ చేసిన వ్యాఖ్యలకు అంత ఘాటైన స్పందన వస్తుందని ఊహించలేదేమో పాపం. ఈ ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. ఒడిశాలోని కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ(కేఐఐటీ) �
పుల్వామా ఉగ్రదాడి కేసు విచారణలో NIA(నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) అత్యంత వేగంగా పురోగతి సాధించింది. దాడికి ఉపయోగించిన కారు,దాని ఓనర్ ని గుర్తించినట్లు సోమవారం(ఫిబ్రవరి-25,2019) NIA(నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) తెలిపింది. ఫోరెన్సిక్,ఆటో మొబైల�