-
Home » Pushpa 3
Pushpa 3
పుష్ప 3 అప్డేట్ ఇచ్చిన నిర్మాత.. మూడేళ్ళలోనే.. సుకుమార్, అల్లు అర్జున్ టైం ఇస్తారా?
తాజాగా పుష్ప నిర్మాత రవిశంకర్ రాబిన్ హుడ్ సినిమా ప్రమోషన్స్ లో మాట్లాడుతూ..
పుష్ప 3లో విలన్ గా విజయ్ దేవరకొండ.. క్లారిటీ ఇచ్చిన రష్మిక మందన్న
పుష్ప 3 ఉందని అనౌన్స్ చేసినప్పటి నుండి ఇందులో విల్లన్ గా టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్నాడని సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
పుష్ప 3 ఇప్పట్లో లేనట్టేనా.. ఆరేళ్ళ తర్వాతేనా..?
పుష్ప 2 కి సీక్వెల్ గా పుష్ప 3 కూడా ఉండబోతుందని ప్రకటించారు మేకర్స్.
పుష్ప 3 లో విలన్ గా రౌడీ హీరో విజయ్ దేవరకొండ..?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా క్లైమాక్ లో పుష్ప 3 కూడా ఉందన్న క్లారిటీ ఇచ్చిన సంగతి తెల్సిందే. అయితే ఇందులో విలన్ గా టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవాకొండ నటిస్తాడన్న టాక్ నడుస్తుంది.
పుష్ప 3 కచ్చితంగా తీయాల్సిందే.. పుష్ప 3 కథేంటి? ఇంకో కొత్త విలన్? ఆల్రెడీ కొంత షూటింగ్ పూర్తి..
పుష్ప 3 లో కథేం ఉంటుంది అని ఆసక్తి నెలకొంది.
పుష్ప 3 గురించి విజయ్ దేవరకొండ ఎప్పుడో చెప్పేశాడుగా.. 2022 ట్వీట్ వైరల్..
అసలు పుష్ప 3 సినిమా ఉందని అందరికంటే ముందు విజయ్ దేవరకొండనే చెప్పాడు.
బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ.. పుష్ప 3 టైటిల్ కూడా ఫిక్స్.. ఏంటంటే..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించిన పుష్ప పార్ట్ 1 ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
అమ్మో పుష్ప 3 నేను చేయలేను.. బాలయ్య షోలో పుష్ప 3 పై అల్లు అర్జున్ కామెంట్స్..
పుష్ప సినిమాకు పార్ట్ 3 కూడా ఉండొచ్చు అని వార్తలు వచ్చాయి.
అల్లు అర్జున్ పుష్ప 3 పై నిర్మాత క్లారిటీ.. ఉన్నట్టేనా..?
నేడు పుష్ప 3 గురించి ప్రశ్నించగా నిర్మాత సమాధానమిచ్చారు.
పుష్ప 1లో ఇంతే మీ పాత్ర అని చెప్పి డేట్స్ పార్ట్ 2కి తీసుకున్నారు.. పుష్ప 3లో కూడా ఉండొచ్చేమో..
తాజాగా పుష్ప సినిమాలో తన పాత్ర పై, పుష్ప పార్ట్ 3 పై నటుడు రావు రమేష్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.