-
Home » QATAR
QATAR
భారీ పేలుడు శబ్దాలు.. మాల్లో నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు.. వీడియో వైరల్ ..
అల్ ఉదీద్ వైమానిక స్థావరంపై ఇరాన్ క్షిపణి దాడి తర్వాత ఖతార్ తీవ్రంగా ఖండించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మజీద్ అల్ అన్సారీ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు.
భారతీయులు ఇళ్లలోనే ఉండండి.. ఇరాన్ దాడులతో ఖతార్ లోని ఇండియన్స్ కు కీలక సూచనలు..
తమ దేశంలోని ఫోర్డో, నటాంజ్, ఎస్ఫహాన్ మూడు అణు కేంద్రాలపై అమెరికా వైమానిక దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రతిజ్ఞ చేసిన సంగతి తెలిసిందే.
ఇరాన్ పై కౌంటర్ అటాక్ కు సిద్ధమైన అమెరికా..! సౌదీ నుంచి బయలుదేరిన జెట్స్..!
మిడిల్ ఈస్ట్ లోని అమెరికా మిలటరీ స్థావరాలను ఇరాన్ టార్గెట్ చేసింది.
అమెరికాపై ఇరాన్ ప్రతీకార దాడులు.. సైనిక స్థావరాలపై మిస్సైళ్లతో అటాక్..
తన గగనతలాన్ని మూసివేసినట్లు ప్రకటించిన కాసేపటికే ఈ దాడులకు పాల్పడింది ఇరాన్.
డొనాల్డ్ ట్రంప్‌నకు లగ్జరీ విమానం గిఫ్ట్ ఇస్తోన్న ఖతార్.. దీని ధర ఎంతో తెలుసా..? చట్టవిరుద్ధం అంటూ విమర్శలు..
అమెరికా రాజ్యాంగంలోని జీతాల నిబంధనల ప్రకారం.. ప్రభుత్వ పదవిలో ఉన్న ఎవరైనా కాంగ్రెస్ అనుమతి లేకుండా ..
ఇదేం సిత్రమో.. ఒకే ఇన్నింగ్స్‌లో 10 మంది బ్యాటర్లు రిటైర్డ్ ఔట్.. 8 మంది ఒక్క బాల్ కూడా ఆడలేదయ్యా..
మహిళల టీ20 ప్రపంచకప్ ఆసియా క్వాలిఫయర్స్‌లో ఓ విచిత్రం చోటు చేసుకుంది.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై ఖతార్, అమెరికా ఏమన్నాయి?
గాజా తూర్పు ప్రాంతం నుంచి ఇజ్రాయెల్ తన సైన్యాన్ని ఉపసంహరించుకుంటోంది.
భారత్‌లోనే బంగారం చీప్ గురూ.. ఆ దేశాల్లో కన్నా మనదగ్గరే తక్కువ.. ఎందుకంటే?
Gold Price India : బంగారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, ఒమన్, సింగపూర్ వంటి దేశాల్లో కన్నా భారత్‌లోనే అత్యంత చౌకగా ఉంది. నవంబర్ 16 నాటికి దేశంలో 24క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.75,650గా ఉంది.
ఖతార్ తొండాట.. రిఫరీ సహకారం.. భారత్‌కు తీవ్ర అన్యాయం.. వీడియో
ఫుట్‌బాల్ ప్రపంచకప్ 2026 ఆసియా జోన్ క్వాలిఫయర్స్‌లో భారత జట్టు మూడో రౌండ్‌కు అర్హత సాధించలేకపోయింది.
ఖతార్‌లో మరణశిక్ష పడిన 8 మంది నేవీ మాజీ అధికారులను ఎందుకు విడుదల చేశారో తెలుసా?
ఆ ఎనిమిది మందిని విడుదల చేయించేందుకు భారత ప్రభుత్వ అధికారుల టీమ్ కొన్ని వారాలుగా ఖతార్‌లో ఉంది.