Home » Rachin Ravindra
చెన్నై సూపర్ కింగ్స్ ఓటమికి ముగ్గురు ఆటగాళ్ల ప్రదర్శన కారణమన్న చర్చ జరుగుతుంది. వారిలో ముఖేశ్ చౌదరి ఒకరు.
పాకిస్థాన్‌తో సిరీస్ కంటే ఐపీఎల్ ముద్దు అంటున్నారు న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్లు. ఐపీఎల్ కారణంగా పాకిస్థాన్‌తో జరగనున్న 5 మ్యాచ్‌ల T20I సిరీస్‌కు 9 మంది కివీస్ ప్లేయర్లు దూరమయ్యారు.
ఐపీఎల్ 2024 సీజన్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)కు భారీ షాక్ తగిలింది.
రెండు టెస్టు మ్యాచుల సిరీస్‌లో న్యూజిలాండ్ శుభారంభం చేసింది.
దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరగనున్న టెస్టు సిరీస్ కోసం మాజీ ప్రపంచ టెస్టు ఛాంపియన్ న్యూజిలాండ్ జట్టును ప్రకటించింది.
భారత సంతతికి చెందిన న్యూజిలాండ్ ప్లేయర్ రచిన్ రవీంద్ర పేరును రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్ పేర్లు కలిసివచ్చేలా పెట్టినట్లుగా ప్రచారం జరిగింది. అయితే, ఈ విషయంపై రచిన్ రవీంద్ర తండ్రి రవి కృష్ణమూర్తి క్లారిటీ ఇచ్చాడు.
ఈ ప్రపంచకప్‌లో సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేసే అవకాశం ముగ్గురు బ్యాటర్లు ఉంది. ఆ ముగ్గురు మరెవరో కాదు..
న్యూజిలాండ్ యువ సంచలనం రచిన్ రవీంద్రకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. ఈ వీడియో చూసినవారంతా అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో ఎక్కడో మిణుకుమిణుకు మంటున్న సెమీస్ ఆశలను పాకిస్థాన్ సజీవంగా ఉంచుకుంది.
వన్డే ప్రపంచకప్ లో మూడు సెంచరీలతో న్యూజిలాండ్ యువ సంచలనం రచిన్ రవీంద్ర సరికొత్త చరిత్ర సృష్టించాడు.