Home » Rajamouli
RRR బిహైండ్ అండ్ బియాండ్’ పేరుతో ఈ డాక్యుమెంటరీ తెరకెక్కిస్తున్నారు.
జక్కన్నకు ఓ యంగ్ డైరెక్టర్ పోటీగా వస్తున్నారా.?
శ్రీ సింహ పెళ్ళిలో రాజమౌళి రచ్చ చేసారు. మాస్ డ్యాన్సులతో అదరగొట్టేసాడు.
రాజమౌళిపై ఇప్పటికే డాక్యుమెంటరీ రాగా ఇప్పుడు RRR మేకింగ్ పై డాక్యుమెంటరీ రాబోతుంది.
పుష్ప 2 సినిమా బ్లాక్ బస్టర్ అందుకున్న సందర్బంగా సక్సెస్ మీట్ నిర్వహించారు మేకర్స్. ఇక ఇందులో సుకుమార్ మాట్లాడుతూ.. పుష్ప ఇంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం రాజమౌళి అని అన్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఇక ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా దర్శకధీరుడు రాజమౌళి వచ్చారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించిన పుష్ప 2 సినిమా ట్రైలర్ ఈవెంట్ నిన్న గ్రాండ్ గా పాట్నాలో నిర్వహించారు. ఇక ఈ ఈవెంట్ కి బన్నీ, రష్మిక ఇద్దరూ వచ్చారు.
తాజాగా మహేష్ బాబు కీరవాణి కొడుకు శ్రీ సింహ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ కు హాజరయ్యాడు.
తాజాగా కీరవాణి కొడుకు శ్రీ సింహ, మురళి మోహన్ మనవరాలు రాగ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ హైదరాబాద్ లోని గోల్కొండ రిసార్ట్స్ లో ఘనంగా జరిగాయి.
మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా దేవకీ నందన వాసుదేవ సినిమాతో రాబోతున్నాడు.