rajastan

    నల్లధనంతోనే రాజకీయాలు నడుస్తున్నాయ్…రాజస్థాన్ సీఎం

    December 7, 2019 / 01:48 PM IST

    రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు నల్లధనంతో నడుస్తున్నాయని ఆయన అన్నారు. శనివారం(డిసెంబర్-7,2019)రాజస్థాన్ హైకోర్టు నూతన భవనం ప్రారంభోత్సవం సమయంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎ�

    మొబైల్,టీవీ రాకముందు రేప్ లు జరగలేదు…మంత్రి విచిత్ర కామెంట్స్

    December 5, 2019 / 02:04 PM IST

    దేశంలో మహిళలపై అత్యాచారాలకు కారణం టీవీలు,మొబైల్ ఫోన్స్ మాత్రమేనని రాజస్థాన్ సాంఘీక సంక్షేమశాఖ మంత్రి భన్వర్ లాల్ మేఘవాల్ అన్నారు. టీవీలు,మొబైల్స్ రాకముందు రేప్ లు లేవని మంత్రి విచిత్ర కామెంట్స్ చేశారు.  ప్రస్తుతం యువతరం మొబైల్,టీవీ చూస్త

    మరో దారుణం : ఆరేళ్ల చిన్నారిని రేప్ చేసి…దారుణంగా చంపేశారు

    December 1, 2019 / 03:20 PM IST

    రాజస్థాన్ లో దారుణం జరిగింది. టాంక్ జిల్లాలో శనివారం(నవంబర్-30,2019)అదృశ్యమైన ఆరేళ్ల విద్యార్థిని… రేప్ చేయబడి,తన స్కూల్ బెల్టునే మెడకు బిగించి అత్యంత దారుణం చంపివేయబడి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. చిన్నారి గ్రామం కేథడికి దగ్గర్లోని నిర్�

    ఆర్మీ జవాన్ ఆత్మహత్య

    November 10, 2019 / 03:29 PM IST

    పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండలం సిద్దిపల్లి గ్రామానికి చెందిన కిరణ్ అనే ఆర్మీ జవాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

    బీఎస్పీ నాయకుల మెడలో చెప్పుల దండ వేసి గాడిదపై ఊరేగించిన కార్యకర్తలు

    October 22, 2019 / 10:00 AM IST

    టిక్కెట్ కేటాయింపుల్లో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపిస్తూ ఇద్దరు బీఎస్పీ నేతలకు మెడలో చెప్పుల దండ వేసి గాడిదపై ఊరేగించారు బీఎస్పీ కార్యకర్తలు. మంగళవారం(అక్టోబర్-22,2019)రాజస్థాన్ రాజధాని జైపూర్ లో ఈ ఘటన జరిగింది. బీఎస్పీ నేషనల్ కో ఆర్డినేటర్ రా�

    స్కూల్ బస్సు బోల్తా…18మందికి గాయాలు

    October 5, 2019 / 06:07 AM IST

    రాజస్థాన్ లో ఓ స్కూల్ బస్సు బోల్తా పడింది.  జైపూర్ లోని  సెయింట్ సేవియర్స్ సీనియర్ సెకండరీ స్కూల్ విద్యార్ధులు ఎడ్యూకేషన్ టూర్ లో భాగంగా పర్యటిస్తున్నప్పుడు పోఖ్రాన్ కి దగ్గర్లోని ఓ టోల్ ఫ్లాజా దగ్గర శనివారం(అక్టోబర్-5,2019)స్కూల్ బస్సు  బ�

    ఆర్టికల్ 370రద్దు..ఆ ప్రేమ జంటను కలిపింది

    August 29, 2019 / 03:44 PM IST

    ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం ఓ ప్రేమజంటను కలిపింది. ఇన్నాళ్లూ తమ పెళ్లికి అడ్డు వచ్చిన ఆర్టికల్ 370 రద్దు అవడంతో వారిద్దరూ ఒక్కటయ్యారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  రాజస్థాన్‌లో శ్రీగంగానగర్‌కు చెందిన అక్షయ్ కుక్కడ్ రెండేళ్ల క్రితం ఢ�

    ఇప్పుడైనా మార‌తారా : పోలీస్ స్టేషన్ కు నగ్నంగా నడుచుకుంటూ వెళ్లిన మహిళ

    May 13, 2019 / 11:12 AM IST

     అత్తింటివారు ఓ కోడలిని హింసించి.. వేధించారు. ఆపై బట్టలను చింపేశారు.దీంతో బాధిత మహిళ అత్తింటివారిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు నగ్నంగానే నడిరోడ్డుపై నడుచుకుంటూ పోలీసు స్టేషన్‌ కు వెళ్లింది. ఈ అమానవీయ సంఘటన ఆదివారం(మే-12,2019) రాజస్థాన్‌ రా�

    అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని చెప్పుతో కొట్టిన మహిళ

    May 10, 2019 / 02:08 PM IST

    రాజస్థాన్ లో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి చెంప చెల్లుమనిపించింది ఓ మహిళ. అతన్ని చెప్పుతో కొట్టింది. భరత్ పూర్ లో మహిళ అనారోగ్యంతో బాధపడుతోంది. చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లింది. మహిళను డాక్టర్ పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపించాడు.  అయితే

    ఢిల్లీలో దుమ్ము తుఫాన్

    May 9, 2019 / 05:50 AM IST

    దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణం మారిపోయింది.గాలి కాలుష్యం మరోసారి ఢిల్లీ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది.బుధవారం ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలో ఉంది.వాయువ్య భారతంలో దుమ్ము తుఫాన్ కారణంగా ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ మరింత దారుణంగా

10TV Telugu News