ఆర్మీ జవాన్ ఆత్మహత్య
పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండలం సిద్దిపల్లి గ్రామానికి చెందిన కిరణ్ అనే ఆర్మీ జవాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండలం సిద్దిపల్లి గ్రామానికి చెందిన కిరణ్ అనే ఆర్మీ జవాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండలం సిద్దిపల్లి గ్రామానికి చెందిన కిరణ్ అనే ఆర్మీ జవాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజస్థాన్‌లో విధులు నిర్వహిస్తున్న ప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
కిరణ్ కొద్ది రోజులుగా జ్వరంతో బాధ పడుతున్నాడని, ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని కిరణ్ తల్లిదండ్రులు చెబుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నేటి రాత్రికి కిరణ్ మృతదేహం స్వగృహానికి చేరే అవకాశం ఉంది.