Home » rajastan
ఎట్టకేలకు ఆగస్టు 14 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వచించేందుకు రాజస్థాన్ గవర్నర్ అంగీకరించారు. ఈ సమయంలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యేంత వరకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా హోటల్లోనే ఉండనున్నారు. జైపూర్‌లోని హోటల్ ఫెయిర్మాంట్ల�
రాజస్థాన్ రాజకీయాలు మరింత వేడెక్కాయి. సచిన్ పైలట్ వర్గం ఎమ్మెల్యేలకు స్పీకర్ అనర్హత నోటీసులు జారీ చేయడం, సచిన్ పైలట్ వర్గంపై ఈనెల 24 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే హైకోర్ట్ నిర్ణయంపై బుధవ
రాజస్థాన్ రాజకీయాలు మరింత వేడెక్కాయి. సచిన్ పైలట్ వర్గంపై ఈనెల 24 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర హైకోర్టు ఆదేశించటంపై.. సుప్రీం కోర్టును ఆశ్రయించారు స్పీకర్ సీపీ జోషి. రాష్ట్రంలో నెలకొన్న రాజ్యాంగ సంక్షోభాన్ని నిలువరించేందుకే
రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన కాంగ్రెస్ పార్టీ నేత సచిన్ పైలట్, ఆయనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలు బస చేసిన హోటల్ దగ్గర శుక్రవారం(జులై-17,2020) హైడ్రామా నెలకొంది. రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఎ
రాజస్థాన్ అధికార కాంగ్రెస్‌లో రేగిన కల్లోలం హైకోర్టుకు చేరింది. అశోక్ గెహ్లోత్ నాయకత్వంపై తిరుగుబావుటా ఎగురేసిన వారిపై అసెంబ్లీ సభ్యత్వం రద్దు చేయాలంటూ.. నాయకత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ సచిన్ పైలట్ వర్గం రాజస్థాన్ హైకోర్టు
కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బహిరంగంగా తిరుగుబాటు చేసిన తరువాత తన రాజకీయ భవిష్యత్తు గురించి అనేక ఊహాగానాలు వచ్చాయని, తాను బీజేపీలో చేరుతున్నట్లు వార్తలు వచ్చాయని, అయితే తాను బీజేపీలో చేరడం లేదని సచిన్ పైలట్ పునరుద్ఘాటించారు. సచిన్ పైలట్…జ్�
రాజస్థాన్ డిప్యూటీ సీఎం,పీసీసీ చీఫ్ పదవుల నుంచి కాంగ్రెస్ తనను తొలగించడంపై సచిన్ పైలట్ స్పందించారు. సత్యం పలికేవారిని పరేషాన్ చేయవచ్చు కానీ సత్యాన్ని ఓడించలేమమంటూ సచిన్ పైలట్ ట్వీట్ చేశారు. డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగించిన మర�
రాజస్థాన్ లో రాజకీయాలు వేడెక్కాయి. సచిన్ పైలట్‌ను రాజస్థాన్ డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగించింది కాంగ్రెస్. అలాగే రాజస్థాన్ పీసీసీ చీఫ్ పదవి నుంచి కూడా సచిన్ పైలట్ ను తొలగించినట్లు ఆ పార్టీ సీనియర్ నేత రణదీప్ సుర్జేవాలా మంగళవారం ఢిల్లీల�
ఎడారి రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. బీజేపీలోకి జంప్ చేసి సీఎం కుర్చీలో కూర్చుందామనుకున్నా పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవని రాజస్థాన్ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ భావించినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ప�
రాజస్థాన్ అధికార కాంగ్రెస్ సర్కారులో సంక్షోభం నెలకొన్న సమయంలో సచిన్ పైలట్ వర్గానికి చెందిన 3 ఎమ్మెల్యేలు యూ టర్న్ తీసుకున్నారు. సచిన్ పైలట్ తో పాటుగా ఢిల్లీ వెళ్లిన 16 ఎమ్మెల్యేలలో 3 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రోహిత్ బొహ్ర, డేనిష్ అబ్రర్,చేతన్ దు