Home » Rajyasabha
దేశంలో 161 ఒమిక్రాన్ కేసులు ఉన్నాయని..ఇప్పటి వరకు 137 కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేసామని కేంద్రం ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మండవీయ రాజ్యసభలో ప్రకటించారు.
: దేశంలో ఐదు రాష్ట్రాలు కరోనా వ్యాక్సిన్లను సరిగా ఉపయోగించుకోవడంలేదని తాజా కేంద్ర ప్రభుత్వ గణాంకాలు సృష్టం చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్,మహారాష్ట్ర,వెస్ట్ బెంగాల్,బీహార్,రాజస్తాన్
రాజ్యసభ సభ్యత్వానికి బండా ప్రకాశ్ రాజీనామా చేశారు. తాజాగా ఆయన మండలికి ఎన్నిక కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
రైతు చట్టాల రద్దుకు రాజ్యసభ ఆమోదం లభించింది. రాజ్యసభలో ఎటువంటి చర్చ లేకుండానే మూడు వ్యవసాయ చట్టాల రద్దుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్రం ఇచ్చిన హామీ మేరకు.... ఏపీ కి ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై రాజ్యసభలో ఈ రోజు వెంటనే చర్చ చేపట్టాలని కోరుతూ వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి, రాజ్యసభ చైర్మన్కు నోటీసు ఇచ్చారు. సభా నియమ నిబంధనలలో�
Modi in Rajya Sabha రాజ్యసభలో ఇవాళ ప్రధాని ప్రసంగంపై కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున ఖర్గే పెదవి విరిచారు. ప్రధాని ప్రసంగం అనంతరం మీడియాతో మాట్లాడిన ఖర్గే..మోడీ ప్రసంగంలో విషయం ఏమీ లేదని కొట్టిపారేశారు. రైతు చట్టాల్లో లోపించిన వాటిపై కాంగ్రెస్ చేసిన ప్రత�
Delhi Two rupes to call farmers? : గత 76 రోజుల నుంచి ఆందోళన చేస్తున్న రైతుల్ని ఉగ్రవాదులని, ఖలిస్తానీలని వాళ్లసలు రైతులే కాదనీ..బీజేపీ ఎమ్మెల్యే విమర్శలు చేయటం..రైలుల్ని కాల్చేయాలని.. ఢిల్లీ పోలీసులు ఆ పనిచేయకపోతే..వాళ్లను చెప్పుతో కొడుతానని ఓ ఎమ్మెల్�
Sessions of Parliament: : కేంద్ర వార్షిక బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ పై లోక్ సభ సచివాలయం ఓ ప్రకటన చేసింది. ఈ నెల 29న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రసంగంతో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ప్రసంగం, ఆ తర్వాత జాతీయ ఆర్థిక �
Sushil Kumar Modi దివంగత కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ మృతితో బీహార్ లో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి తమ అభ్యర్థిగా సుశీల్ కుమార్ మోడీని ఎంపిక చేసింది బీజేపీ. డిసెంబర్ 14న ఈ రాజ్యసభ స్థానానికి ఉపఎన్నిక జరగనుంది. రాష్ట్ర అసెంబ్లీలో ఎన్డీఏకు మెజార్టీ
AIADMK RS MP Vijayakumar Family survived bomb blast : తమిళనాడులో అన్నాడీఎంకే రాజ్యసభ సభ్యుడి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు బాంబు దాడి చేశారు. బాంబు పేలకపోవటంతో పెను ప్రమాదం తప్పింది. కన్యాకుమారి జిల్లా నాగర్ కోయిల్, కలెక్టరేట్ సమీపంలో నివాసం ఉండే అన్నాడీఎంకే రాజ్యసభ సభ�