Home » Ram Charan
కల్కి సినిమా బాలీవుడ్ లో RRR రికార్డ్ ని బద్దలు కొట్టింది.
దర్శకధీరుడు రాజమౌళిపై నెట్ ఫ్లిక్స్ 'మోడ్రన్ మాస్టర్స్' అనే పేరుతో నెట్ ఫ్లిక్స్ ఓ డాక్యుమెంటరీ నిర్మించింది. తాజాగా ఈ డాక్యుమెంటరీ ట్రైలర్ ని రిలీజ్ చేశారు.
గేమ్ ఛేంజర్ సినిమా తర్వాత రామ్ చరణ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో RC16 సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే.
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌కి అరుదైన గౌరవం దక్కింది.
రామ్ చరణ్ ఎంతో ఎక్కువగా అభిమానించే తన పప్పీ రైమ్‌ని పట్టుకుని ఉన్న విగ్రహాన్ని ఈ మ్యూజియం వాళ్లు ఏర్పాటు చేయబోతున్నారట..
రామ్‌చరణ్ మాత్రం హైదరాబాద్‌కు రావడం లేదు. విహారయాత్ర కోసం లండన్ వెలుతున్నారు.
రామ్ చరణ్, ఉపాసన, అఖిల్ నిన్న రాత్రి అనంత్ అంబానీ పెళ్లి వేడుకల్లో సందడి చేశారు. అఖిల్ ఓ కొత్త లుక్ తో కనపడి ఆశ్చర్యపరిచాడు.
అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ పెళ్లి వేడుకల్లో సినీ, క్రీడా, రాజకీయ, వ్యాపార రంగాలలోని ఎంతోమంది ప్రముఖులు వచ్చి సందడి చేసారు.
సాధారణంగా సినిమాల్లో కొన్ని సీన్స్ లో బ్యాక్ గ్రౌండ్ లో ఏదో ఒక పాట వినిపిస్తుంది. ఈ సినిమాలో కూడా ఓ సన్నివేశంలో రెండు పాటలు వస్తాయి.
రామ్ చరణ్ దగ్గర ఇప్పటికే చాలా ఖరీదైన కార్లు ఉన్నాయి. తాజాగా చరణ్ ఖాతాలో మరో ఖరీదైన కారు చేరింది.