Home » Ram Charan
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ నటిస్తున్న సినిమా గేమ్ ఛేంజర్.
తాజాగా గ్లోబల్‌స్టార్ రామ్‌చరణ్ తేజ, తమిళ సూపర్‌స్టార్ సూర్య కాంబినేషన్లో ఓ సినిమా రాబోతోందని ప్రచారం జరుగుతోంది.
మెగాస్టార్ చిరంజీవి, భార్య సురేఖ, రామ్ చరణ్, ఉపాసన.. ప్రస్తుతం పారిస్ ఒలంపిక్స్ లో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. పారిస్ నుంచి వీడియోలు, ఫొటోలు వరుసగా ఆప్‌లోడ్ చేస్తూ ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తున్నారు.
ప్రమోషన్స్ లో భాగంగా అశ్విన్ బాబు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పిఠాపురం గురించి రావడంతో చిరుత సినిమా సంఘటన గురించి మాట్లాడుతూ..
మన మెగాస్టార్ చిరంజీవి, భార్య సురేఖ, రామ్ చరణ్, ఉపాసన, క్లిన్ కారా కూడా వెకేషన్ కి లండన్ వెళ్లి అటునుంచి పారిస్ ఒలంపిక్స్ కి వెళ్లిన సంగతి తెలిసిందే.
తాజాగా లిరిక్ రైటర్ కాసర్ల శ్యామ్ ఓ ఇంటర్వ్యూలో గేమ్ ఛేంజర్ సినిమాలోని ఓ సాంగ్ గురించి మాట్లాడాడు.
చిరంజీవి ఎత్తుకున్న ఈ ఇద్దరు పిల్లలు ఎవరో అనుకుంటున్నారా?
మెగాస్టార్ చిరంజీవి తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కు వెళ్లారు.
గేమ్ ఛేంజర్ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నా రికార్డుల విషయంలో ఫ్యాన్స్ ఇప్పుడు భయపడుతున్నారు.
సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమాల్లో గేమ్ ఛేంజర్ ఒకటి.