Mega Family : పారిస్ ఒలంపిక్స్‌లో మెగా ఫ్యామిలీ సందడి.. ఫొటోలు వైరల్..
మెగాస్టార్ చిరంజీవి, భార్య సురేఖ, రామ్ చరణ్, ఉపాసన.. ప్రస్తుతం పారిస్ ఒలంపిక్స్ లో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. పారిస్ నుంచి వీడియోలు, ఫొటోలు వరుసగా ఆప్లోడ్ చేస్తూ ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తున్నారు.

















