Home » Ram Gopal Varma
ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ సైతం ఈ ట్రైలర్ ను చూసి ఫిదా అయ్యాడు.
ఆర్జీవీ తాజాగా వేసిన ట్వీట్ వైరల్ అవుతుంది.
తాజాగా ఆర్జీవీ ఓ తమిళ్ స్టార్ తో దిగిన ఫోటో వైరల్ అవుతుంది.
డైరెక్టర్స్ అసోసియేషన్ లో ఉన్న పలువురు డైరెక్టర్స్ సినీ ప్రముఖులను స్వయంగా కలిసి ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిసి డైరెక్టర్స్ డేకి ఆహ్వానించారు.
ఆదిపురుష్‌తో పోలిస్తే హనుమాన్ సూపర్ చీప్ ఫిలిం అంటున్న రామ్ గోపాల్ వర్మ. హనుమాన్ సినిమా చూసి..
మూవీ ప్రమోషన్స్ ని చిత్ర యూనిట్ డిఫరెంట్ గా నిర్వహిస్తూ ఆకట్టుకుంటున్న పారిజాత పర్వం టీం.. కిడ్నాప్ చేయడానికి ఆర్జీవీని తీసుకు వస్తున్నారు.
త్వరలో ఏపీలో జరుగబోయే ఎన్నికల్లో తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నానంటూ ట్వీట్ చేశారు. తాజాగా ట్విట్టర్ (X) వేదికగా ఆర్జీవీ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
'వ్యూహం' మూవీ ప్రమోషన్స్‌కి బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ కి కూడా వాడేసుకుంటున్నారు.
ఇంకెన్ని సార్లు వాయిదా వేస్తారు సార్. మళ్ళీ పోస్టుపోన్ అయిన ఆర్జీవీ ‘వ్యూహం’. ఈసారి డేట్‌కి..
మళ్ళీ వాయిదా పడ్డ ఆర్జీవీ వ్యూహం, శపథం సినిమాలు. ఇక ఈసారి పోస్టుపోన్ కి కారణం నారా లోకేశ్ కాదట. మరెవరు..?