Home » Ram Gopal Varma
హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ డైరెక్టర్ సుపర్న్ వర్మ తో కలిసి రామ్ గోపాల్ వర్మ ఎంజాయ్ చేస్తున్న వీడియోని తన ట్విట్టర్లో పోస్ట్ చేసాడు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జగపతి బాబు ఆర్జీవీ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మేనకోడలు, సినీ నిర్మాత, సెలబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్ అయిన శ్రావ్య వర్మ, బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్ ల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది.
తాజాగా ఆర్జీవీ మలయాళం స్టార్ ఫహద్ ఫాజిల్ తో కలిసి కనపడ్డాడు.
యానిమల్ సినిమాకు సందీప్ రెడ్డినే ఎడిటర్ కావడంతో బెస్ట్ ఎడిటింగ్ అవార్డు సందీప్ వంగ అందుకున్నాడు.
తాజాగా ఆర్జీవీ శారీ టీజర్ రిలీజ్ చేసారు.
ఈసారి ఏకంగా రానా దగ్గుబాటికి ఇంటర్వ్యూ ఇచ్చారు ఆర్జీవీ.
తాజాగా ఓ స్టార్ డైరెక్టర్ తాను విజయవాడలో బీటెక్ చదువుతున్నప్పుడు కాలేజీ బయట ఫ్రెండ్స్ తో కూర్చొని దిగిన ఫోటోని షేర్ చేసాడు.
తాజాగా ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్జీవీ రాజమౌళి గురించి గొప్పగా చెప్పాడు.
తాజాగా నాగ్ అశ్విన్ మీడియాతో ముచ్చటించగా ఓ మీడియా ప్రతినిధి ఆర్జీవీ గారిని గెస్ట్ అప్పీరెన్స్ కి ఎలా ఒప్పించారు అని అడిగారు.