Home » ramayanam
మంచు విష్ణు రామాయణం సినిమాని తీయాలని ప్లాన్ చేసాడట.
బాలీవుడ్ లో ఇప్పుడు అంతా రామాయణం గురించే చర్చిస్తున్నారు.
ఈ సినిమాలో యశ్ రావణాసురుడి పాత్రలో కనిపించబోతున్నాడు.
నమిత్ అన్నది ప్రభాస్ ఆదిపురుష్ గురించే అని అందరూ భావిస్తున్నారు.
'రామాయణ : ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ' సినిమా మన వాల్మీకి రామాయణం ఆధారంగా జపనీస్ యానిమే స్టైల్ లో తెరకెక్కించిన అద్భుత కావ్యం.
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో రామాయణ పాత్రలు, సన్నివేశాలు, కల్కి సినిమాటిక్ యూనివర్స్ లో మహాభారత పాత్రలు, సన్నివేశాలు చూపించబోతున్నట్టు తెలుస్తుంది.
తాజాగా నేడు బాలీవుడ్ రామాయణంపై క్లారిటీ వచ్చేసింది.
రణ్బీర్ కపూర్ తాను నటించబోయే రామాయణం పనులు మొదలుపెట్టేసారు. విలువిద్యలు నేర్చుకుంటూ..
'యానిమల్' సినిమాలో రణబీర్ ఆల్ఫా మేల్ క్యారెక్టర్ లో బోల్డ్ అండ్ వైల్డ్ గా కనిపించారు. అలాంటి రోల్ చేసిన రణబీర్.. ఇప్పుడు ఆ పాత్రకి పూర్తి వ్యక్తిరేకమైన సుగుణాభిరాముడి పాత్రని పోషించడానికి రెడీ అయ్యిపోతున్నట్లు తెలుస్తుంది.
దంగల్, చిచోరే.. లాంటి సూపర్ హిట్ సినిమాలను అందించిన డైరెక్టర్ నితేశ్ తివారి ఇటీవల రామాయణం తీస్తానని ప్రకటించారు. రణబీర్ కపూర్ రాముడిగా, అలియా భట్ సీతగా తెరకెక్కిస్తానని ప్రకటించారు.