Home » RC 16
తన కొత్త రోల్స్ రాయిస్ కారు రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఓ కార్యాలయానికి వచ్చిన హీరో రామ్‌చరణ్.
తాజాగా తమిళ్ స్టార్ కాస్ట్యూమ్ డిజైనర్ ఏగన్ ఏకాంబరం RC16 సినిమా గురించి స్పెషల్ పోస్ట్ చేసాడు.
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్.. గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసేశారు.
గేమ్ ఛేంజర్ సినిమా తర్వాత రామ్ చరణ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో RC16 సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం జాన్వీ కపూర్ ఫోకస్ అంతా టాలీవుడ్ పైనే పెట్టింది.
తాజాగా చరణ్ వెకేషన్ కి వెళ్తున్నారని సమాచారం.
రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కబోతున్న RC16 సినిమా పూజా కార్యక్రమం నిన్న ఘనంగా జరగగా దానికి సంబంధించిన వీడియోని తాజాగా రిలీజ్ చేసారు.
తాజాగా RC16 సినిమా గురించి మరో వార్త వినిపిస్తుంది.
రామ్ చరణ్ RC16 తర్వాత RC17 సినిమా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనుంది.
అభిమానులు, సినిమా లవర్స్ కూడా బుచ్చిబాబుని తెగ పొగిడేస్తున్నారు. ఎంతైనా బుచ్చిబాబు తోపు అని అంటున్నారు.