ఖైరతాబాద్ ఆర్టీఓ ఆఫీసులో రామ్ చరణ్.. RC 16 లుక్ అదిరిందిగా.. వైర‌ల్‌

తన కొత్త రోల్స్ రాయిస్ కారు రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఓ కార్యాలయానికి వచ్చిన హీరో రామ్‌చ‌ర‌ణ్‌.