-
Home » RCB vs DC
RCB vs DC
భళా బెంగళూరు.. ఢిల్లీపై ఘన విజయం
April 27, 2026 / 09:58 PM ISTతొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 75 పరుగులకే ఆలౌట్ అయ్యింది. బెంగళూరు బౌలర్లలో హేజిల్ వుడ్ 4 వికెట్లతో చెలరేగాడు.
బెంగళూరు జోరుకి బ్రేక్.. ఉత్కంఠపోరులో ఢిల్లీదే విజయం
April 18, 2026 / 07:27 PM ISTకేఎల్ రాహుల్ (57), స్టబ్స్ (60 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. చివరలో డేవిడ్ మిల్లర్ మెరుపులు మెరిపించాడు.
గ్రీన్ కలర్ జెర్సీతో బరిలోకి దిగిన బెంగళూరు.. ఎందుకో తెలుసా?
April 18, 2026 / 03:09 PM ISTఢిల్లీతో మ్యాచ్‌లో ఆర్సీబీ ఆటగాళ్లు (RCB vs DC) గ్రీన్ కలర్ జెర్సీతో బరిలోకి దిగారు.
మంధాన తీవ్రమైన జ్వరంతోనే ఫైనల్ మ్యాచ్ ఆడింది.. నేను అడిగితే.. ఆర్సీబీ కోచ్ రంగరాజన్ కీలక వ్యాఖ్యలు
February 6, 2026 / 12:12 PM ISTఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించడంతో స్మృతి మంధాన (Smriti Mandhana) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకుంది
డబ్ల్యూపీఎల్ విజేతగా ఆర్సీబీ.. విరాట్ కోహ్లీ పోస్టు వైరల్
February 6, 2026 / 09:49 AM ISTడబ్ల్యూపీఎల్ 2026 విజేతగా రెండోసారి ఆర్సీబీ నిలవడంపై విరాట్ కోహ్లీ (Virat Kohli) ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
ఆ ఒక్క తప్పు వల్లే ఓడిపోయాం.. లేదంటేనా.. ఢిల్లీ కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్ కామెంట్స్..
February 6, 2026 / 08:10 AM ISTడబ్ల్యూపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో ఆర్సీబీ చేతిలో ఓడిపోవడంపై ఢిల్లీ కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్ (Jemimah Rodrigues)స్పందించింది.
ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీ ఫైనల్ మ్యాచ్.. హెడ్-టు-హెడ్, పిచ్ రిపోర్టు..
February 5, 2026 / 02:53 PM ISTడబ్ల్యూపీఎల్ 2026 (WPL 2026 ) సీజన్ ఫైనల్లో ఆర్సీబీ, ఢిల్లీ జట్లు తలపడనున్నాయి.
డబ్ల్యూపీఎల్ ఫైనల్.. ఎల్లీస్ పెర్రీ రికార్డు పై స్మృతి మంధాన కన్ను.. ఏకైక ఆర్సీబీ ప్లేయర్‌గా
February 5, 2026 / 02:16 PM ISTఢిల్లీ క్యాపిటల్స్‌తో డబ్ల్యూపీఎల్ 2026 (WPL 2026) ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధానను అరుదైన రికార్డు ఊరిస్తోంది.
రజత్ పాటిదార్ కెప్టెన్సీ పై కోహ్లీ అసంతృప్తి..? దినేశ్ కార్తీక్‌తో సుదీర్ఘ సంభాషణ..
April 11, 2025 / 11:15 AM ISTబౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ బ్యాటింగ్ కోచ్ దినేశ్ కార్తిక్ తో సుదీర్ఘంగా చర్చిస్తూ కనిపించాడు.
ఆ రోజు చిన్నస్వామి స్టేడియంలో ఏం జరిగింది..? కేఎల్ రాహుల్ విధ్వంసాన్ని కేజీఎఫ్ స్టైల్లో.. వీడియో అదుర్స్..
April 11, 2025 / 10:43 AM ISTరాయల్ ఛాలెంజర్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించడంలో కేఎల్ రాహుల్ కీలక పాత్ర పోషించాడు.