-
Home » RCB Vs GT
RCB Vs GT
ఐపీఎల్ ఫైనల్‌ను వాయిదా వేయాల్సింది.. సునీల్ గవాస్కర్ కామెంట్స్ వైరల్..
June 1, 2026 / 11:33 AM ISTఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ను వాయిదా వేయాల్సింది అన్న సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
అసలు కెప్టెన్‌గానే ఉంటానని అనుకోలేదు.. ఇక కప్పు గురించి అయితే.. రజత్ పాటిదార్ హాట్ కామెంట్స్..
June 1, 2026 / 11:04 AM ISTరాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడడంపై ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ (Rajat Patidar) ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
వామ్మో భార్యతో కలిసి కోహ్లీ డ్యాన్స్ చూశారా? దినేశ్ కార్తీక్‌తో అయితే నెక్ట్ లెవెల్ స్టెప్పులు.. వీడియో
June 1, 2026 / 10:16 AM ISTఆర్సీబీ రెండోసారి కప్పును గెలవడంతో విరాట్ కోహ్లీ (Virat Kohli dance) సంతోషంలో డ్యాన్స్ చేశాడు.
ఆర్సీబీకి 20 కోట్లు ఇచ్చారు.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మరీ ఇంత తక్కువ ఇచ్చారేంట్రా..
June 1, 2026 / 09:33 AM ISTఐపీఎల్ 2026 (IPL 2026 Prize Money) విజేతగా నిలిచిన ఆర్సీబీ ప్రైజ్‌మనీగా భారీ మొత్తాన్ని సొంతం చేసుకుంది.
ఓడిపోయామని ఈ విషయం చెప్పడం లేదు.. గెలిచినా కూడా ఇదే చెప్పేవాడిని.. శుభ్‌మన్ గిల్ హాట్ కామెంట్లు
June 1, 2026 / 08:59 AM ISTబ్యాటింగ్ వైఫల్యం, బౌలింగ్‌లో పవర్ ప్లేలో ధారాళంగా పరుగులు ఇవ్వడం, వికెట్లు తీయకపోవడంతోనే ఓడిపోయామని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) తెలిపాడు.
గుజరాత్ ప్లేయర్లకు తప్పిన పెను ప్రమాదం.. హోటల్‌కు వెలుతుండగా బస్సులో మంటలు..
June 1, 2026 / 08:22 AM ISTGujarat Titans Bus: ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ ముగిసిన తరువాత గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans)ఆటగాళ్లకు తృటిలో పెను ప్రమాదం తప్పింది.
నా కల నెరవేరింది.. ఈ క్షణం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూశా.. ఆ సిక్స్ కొట్టినప్పుడు.. కోహ్లీ కామెంట్స్..
June 1, 2026 / 07:50 AM ISTఇలాంటి క్షణం గురించి నేను ఎన్నో సార్లు ఆలోచించాను. మనం ఎప్పుడో ఒకసారి ఐపీఎల్ ట్రోఫీ గెలిచినప్పుడు, ఆ మ్యాచ్‌లో నేను విన్నింగ్స్ రన్స్ కొట్టాలని అనుకున్నాను. ఈ రోజు అది సాధ్యమైంది అని…
ఇదేం దిక్కు మాలిన నిర్ణయం.. కోహ్లీ, అనుష్క శర్మ మాములుగా రియాక్ట్ అవ్వలేదు కదా..!
June 1, 2026 / 07:13 AM ISTIPL 2026 Final Kohli : ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా థర్డ్ అంపైర్ నిర్ణయంపై కోహ్లీ, అనుష్కలు స్పందించిన తీరు నెట్టింట వైరల్ గా మారింది.
ఫైనల్లో గెలిచిన ఆర్సీబీ.. అభిమానులకు మాత్రం బ్యాడ్ న్యూస్.. అదే కారణమా..!
June 1, 2026 / 06:49 AM ISTVictory Parade: వరుసగా రెండో సారి ఐపీఎల్ టైటిల్ గెలిచిన ఆర్సీబీ అభిమానులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది.
వరుసగా రెండోసారి.. ఐపీఎల్ 2026 విజేత RCB
May 31, 2026 / 11:26 PM ISTతొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులే చేసింది.