-
Home » RCB vs PBKS
RCB vs PBKS
చరిత్ర సృష్టించిన కృనాల్ పాండ్యా.. ఐపీఎల్ చరిత్రలో ఒకే ఒక్కడు..
ఐపీఎల్లో కృనాల్ పాండ్యా చరిత్ర సృష్టించాడు.
ఇంపాక్ట్ ప్లేయర్‌గా అస్సలు ఆడను.. కోహ్లీ కీలక వ్యాఖ్యలు.. ఐపీఎల్లో చివరి రోజు వరకు..
ఈ గెలుపు తనతో పాటు ఫ్యాన్స్‌కు ఎంతో ప్రత్యేకమని చెప్పాడు విరాట్ కోహ్లీ.
పరుగెత్తుకుంటూ వెళ్లి అనుష్క శర్మను కౌగిలించుకున్న కోహ్లీ.. వెక్కివెక్కి ఏడుస్తుండగా ఆమె ఏం చేశారంటే..! వీడియో వైరల్
ఆర్సీబీ విజయం తరువాత మైదానంలో సంబురాల్లో మునిగిపోయిన విరాట్ కోహ్లీ ఆ తరువాత తన సతీమణి అనుష్క శర్మ వైపు పరుగెత్తుకుంటూ వెళ్లాడు.
ఐపీఎల్ విజేతగా ఆర్సీబీ.. కెప్టెన్ రజత్ పాటిదార్ కీలక వ్యాఖ్యలు.. ఫ్యాన్‌కు ఒక్కటే చెబుతున్నా..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 18 ఏళ్ల నిరీక్షణ ఫలించింది.
ఫైనల్లో ఓటమి తరువాత శ్రేయాస్ అయ్యర్ కీలక కామెంట్స్.. అతని వల్లే ఓడాం..
మ్యాచ్ అనంతరం పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ మాట్లాడుతూ ఓటమిపై కీలక కామెంట్స్ చేశాడు.
ఐపీఎల్ 2025 విన్నర్ గా ఆర్సీబీ.. విరాట్ కోహ్లి కీలక వ్యాఖ్యలు..
మూడుసార్లు ఆఖరి మెట్టుమీద తడబడిన ఆర్సీబీ.. ఎట్టకేలకు తొలి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది.
ఈ సాలా కప్ నమ్దే.. 18ఏళ్ల నిరీక్షణకు ముగింపు.. ఐపీఎల్ 2025 విజేతగా ఆర్సీబీ..
తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది.
ఫైనల్ లో పంజాబ్ కింగ్స్ కు బిగ్ షాక్..
79 పరుగుల స్కోర్ వద్ద పంజాబ్ తన మూడో వికెట్ ను కోల్పోయింది.
సూపర్ క్యాచ్.. బౌండరీ లైన్ దగ్గర కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన సాల్ట్..
ధాటిగా ఆడుతున్న ప్రియాంశ్ ఆర్యను తన అద్భుతమైన క్యాచ్ తో పెవిలియన్ పంపాడు సాల్ట్.
ఫైనల్లో పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే..
ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన పంజాబ్ బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నమ్మకాన్ని పంజాబ్ బౌలర్లు వమ్ము చేయలేదు.