-
Home » Red Book
Red Book
నాకన్నీ గుర్తున్నాయి.. ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో తెలుసు- లోకేశ్ హాట్ కామెంట్స్
ఎంత మంచి సినిమా అయినా ఒక చిన్న విలన్ ఉంటాడు. నువ్వు మా నాయకుడిని అరెస్ట్ చేసి ఇదే రాజమండ్రి జైల్లో 53 రోజులు బంధించి ఏం సాధించావు?
కూటమిని ఇరుకున పెట్టాలనుకున్న జగన్ అస్త్రం.. వైసీపీ మెడకే చుట్టుకుంటుందా?
అలా డిజిటల్ బుక్‌లో చేంజెస్‌తో చేస్తే సొంత పార్టీ నేతలపై ఫిర్యాదులకే భయపడే మార్చినట్లు అవుతుందని కూడా భావిస్తున్నారట.
ఎక్కడో తేడా కొడుతోంది సీనా..! క్యాడర్లో ధైర్యం కోసం.. జగన్ తెచ్చిన ఆ అస్త్రంతో.. వైసీపీకి కొత్త తలనొప్పులు..!
దీంతో వైసీపీ పెద్దలు అవాక్కవుతున్నారట. ఏం చేయాలి? దీనిపై ఎలా ముందుకెళ్లాలనే దానిపై అంతర్మథనం చెందుతున్నారు.
అప్పుడు లోకేశ్ రెడ్ బుక్, ఇప్పుడు జగన్ డిజిటల్ బుక్..! ఈ రివేంజ్ గేమ్ ఆగేదెప్పుడు..?
ఒకవేళ వైసీపీ అధికారంలోకి వచ్చి డిజిటల్ బుక్‌ను ఇంప్లిమెంట్ చేస్తే..అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకో బుక్ రాస్తే..ఈ రచ్చ ఆగేదెప్పుడన్న అభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి.
సీఎం చంద్రబాబుపైనా 24 కేసులు ఉన్నాయి, ఆయనను కూడా నడిరోడ్డుపైకి తెచ్చి శిక్షిస్తారా? జగన్ ఫైర్
విద్యారంగం నాశనమైంది, వైద్య రంగం దివాలా తీసింది, ఆరోగ్యశ్రీ సేవలు అందే పరిస్థితి లేదు, వ్యవసాయ రంగం దిగజారిపోయింది, ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా జూన్ 4న వెన్నుపోటు దినోత్సవం నిర్వహిస్తున్నాం.
అభివృద్ధి జరగాలంటే ప్రభుత్వం కొనసాగింపు ఉండాలి, పార్టీ లేకుండా చేస్తామన్నారు అడ్రస్ లేకుండా పోయారు- నారా లోకేశ్
అహంకారం పక్కన పెట్టి ప్రజలకు దగ్గరవ్వాలి. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నట్టు పని చేయాలి.
కష్టాలనేవి శాశ్వతంగా ఉండవు, మళ్లీ వచ్చేది వైసీపీ సర్కారే- కార్యకర్తలతో జగన్
ప్రతి సమస్యలోనూ ప్రజలకు అండగా ఉండే కార్యక్రమం ముమ్మరంగా అడుగులు వేయాల్సిన అవసరం వచ్చింది.
ఏపీలో రెడ్ బుక్, తెలంగాణలో పింక్ బుక్, ఇప్పుడు కాషాయ బుక్.. తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా పొలిటికల్ బుక్స్ ట్రెండ్..
ప్రభుత్వాలు ఉండేది ఐదేళ్లే అన్నారు ఈటల రాజేందర్. తాము కాషాయ బుక్ ను మెయింటేన్ చేస్తున్నామని, తమను ఇబ్బంది పెడుతున్న వారికి కచ్చితంగా తగిన పరిణామాలు ఉంటాయని ఈటల హెచ్చరించారు.
ఇప్పుడు వంశీ వంతు.. నెక్స్ట్ కొడాలి నానినేనా? కూటమి సర్కార్ అసలు గేమ్ స్టార్ట్ చేసిందా?
వల్లభనేని వంశీతో పాటు కొడాలి నాని కూడా చంద్రబాబు, లోకేశ్ ఆయన కుటుంబ సభ్యులపై వ్యక్తిగత విమర్శలు చేశారని ఆగ్రహంతో ఉన్నారు.
ట్రంప్ శత్రువుల జాబితాలో ఆ దేశ ప్రధాని పేరు? కారణం ఏంటి?
రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే కాదు.. న్యాయ వ్యవస్థ సభ్యులు, ఫెడరల్ ఏజెన్సీలు కూడా ట్రంప్ శత్రువుల లిస్టులో ఉన్నాయి.