release

    దేశం చూపు సరిహద్దులపైనే : వాఘా బోర్డర్ లో ఉత్కంఠ

    March 1, 2019 / 06:54 AM IST

    భారత పైలట్ అభినందన్ రాక కోసం యావత్ భారత్ ఎదురుచూస్తుంది. దేశమంతా ఉప్పొంగే మనసుతో అభినందన్ కు స్వాగతం పలికేందుకు సిద్ధమైంది. మార్చి 1,2019 శుక్రవారం మధ్యాహ్నం అభినందన్ ను భారత్ కు అప్పగించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ ప్రక్రియను పాక్ ప్రారంభించిం�

    కోర్టుల్లో పిటీషన్లు : అభినందన్ విడుదలపై పాక్ మంత్రుల కొర్రీలు

    March 1, 2019 / 06:34 AM IST

    భారత పైలట్ అభినందన్ రాక కోసం యావత్ భారత్ ఎదురుచూస్తోంది. ఈ సమయంలో పాక్ మరోసారి తన కపట బుద్ధి ప్రదర్శించింది. అభినందన్ విడుదలను సవాల్ చేస్తూ కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేశారు.

    పైలట్ ప్రాజెక్టు పూర్తి అయింది : అభినందన్ విడుదలపై మోడీ

    March 1, 2019 / 05:35 AM IST

    పాకిస్తాన్ నిర్బంధంలో ఉన్న భారత పైలట్ విక్రమ్ అభినందన్ శుక్రవారం(మార్చి-1,2019)భారత్ కు చేరుకోనున్నాడు. యావత్ దేశం ఉప్పొంగే మనసుతో ఆయన రాక కోసం ఎదురుచూస్తోంది. ఈ సమయంలో గురువారం(ఫిబ్రవరి-28,2019) ప్రధాని నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీ�

    నేషన్ హీరో అభినందన్ : ప్రాణాలను పణంగా పెట్టి సాహసం

    February 28, 2019 / 03:09 PM IST

    సస్సెన్స్ వీడింది. టెన్షన్ తొలగింది. భారత ప్రభుత్వం ఒత్తిడి పని చేసింది. దేశ ప్రజల ప్రార్థనలు ఫలించాయి. భారత ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ విక్రమ్ అభినందన్ వర్థమాన్

    పాక్ అందుకే తగ్గింది : మిస్సైల్ దాడులకు భయపడే అభినందన్ విడుదల

    February 28, 2019 / 02:03 PM IST

    తమ చెరలో ఉన్న భారత వింగ్ కమాండర్ అభినందన్ విడుదలకు పాకిస్తాన్ అంగీకారం తెలిపిన సంగతి తెలిసిందే. అప్పటివరకు యుద్ధానికి కాలు దువ్విన పాకిస్తాన్ సడెన్‌గా ఎందుకు మనసు  మార్చుకుంది. అభినందన్‌ను ఎందుకు విడుదల చేయాలనుకుంది. భారత్‌తో శాంతి కోరు�

    ఇమ్రాన్ ఖాన్ ప్రకటన : రేపే కమాండర్ అభినందన్ విడుదల

    February 28, 2019 / 11:14 AM IST

    పాక్ పై భారత ప్రభుత్వ ఒత్తిడి ఫలించింది. పాక్ చెరలో ఉన్న భారత పైలట్ విక్రమ్ అభినందన్ ను శుక్రవారం(మార్చి-1,2019) విడుదల చేయనున్నట్లు  పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గురువారం(ఫిబ్రవరి-28,2019) ఆ దేశ పార్లమెంట్ లో ప్రకటించారు. శాంతి ప్రక్రియల్లో ముందడుగుగా

    తెలుగు స్టేట్స్ : ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

    February 18, 2019 / 01:24 PM IST

    ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ప్రారంభమైంది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దీనితో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసింది. ఫిబ్రవరి 18వ తేదీ సోమవారం సాయంత్రం ఈసీ దీనికి సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ చేసింది. తెల�

    రెండో ఆలోచనలు ఉన్నాయా : లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ చూసిన రాహుల్

    February 14, 2019 / 07:46 AM IST

    గురువారం(ఫిబ్రవరి-14,2019) వాలంటైన్స్ డే రోజున లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ ని విడుదల చేసిన డైరక్టర్ రామ్ గోపాల్ వర్మ    ట్రైలర్ తో పాటుగా రాహుల్ గాంధీకి సంబంధిన ఓ ఫొటోని తన ఫేస్ బుక్ లో షేర్ చేశాడు. ఈ ఫొటో ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ ఫొటోలో రాహుల్ గ

    గుడ్ న్యూస్ : 550 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్

    February 12, 2019 / 03:41 PM IST

    నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగాల భర్తీకి మంగళవారం(ఫిబ్రవరి-12,2019) ఏపీపీఎస్సీ ఐదు నోటిఫికేషన్లు జారీ చేసింది. 550 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. జారీ అయిన నోటిఫికేషన్లలో ఫారెస్ట్

    మధులిక హెల్త్‌బులెటిన్ : కండీషన్ క్రిటికల్

    February 7, 2019 / 08:41 AM IST

    హైదరాబాద్ : ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడి మలక్‌పేట యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మధులిక హెల్త్ కండీషన్‌పై వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆమె పరిస్థితి క్రిటికల్‌గానే ఉందని..పలు ఆపరేషన్లు చేయాల్సి ఉందని వెల్లడించా�

10TV Telugu News