Home » RESIGN
ఇవాళ(మార్చి-23,2020)సాయంత్రం 7గంటలకు మధ్యప్రదేశ్ సీఎంగా శివరాజ్ సింగ్ ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. జ్యోతిరాధిత్య సింధియా వర్గానికి చెందిన 22మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాతో మెజార్టీ కోల్పోయిన కమల్ నాథ్..గత గురువారం బలపరీక్షను �
ఓ వైపు మధ్యప్రదేశ్ లో అధికార కాంగ్రెస్ పార్టీని ఆపరేషన్ కమలం ఉక్కిరిబిక్కిరిచేస్తున్న సమయంలో గుజరాత్ లో విపక్ష కాంగ్రెస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. గుజరాత్ లో ఇవాళ(మార్చి-15,2020)ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. మార్చి-26,2020న �
అందరూ ఊహించినట్లుగానే జరిగింది. మధ్యప్రదేశ్ లో అధికార కాంగ్రెస్ కు కోలుకోలేని షాక్ ఇచ్చారు 49ఏళ్ల జ్యోతిరాధిత్య సింధియా. మంగళవారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జ్యోతిరాధిత్య ఇవాళ(మార్చి-11,2020)బీజేపీలో చేరారు. ఇప్పటివరకు గాంధీ కుటుంబానిక�
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ టీడీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు టీడీపీకి రాజీనామా చేశారు.
2013 జులైలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఓ తీర్పు అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. దోషులుగా తేలిన ప్రజాప్రతినిధులపై వెంటనే అనర్హత వేటు వేయాలని,ఒకవేళ తనకు విధించిన శిక్షకు వ్యతిరేకంగా సదరు ప్రజాప్రతినిధి దానిని హైకోర్టులో అప్పీల్ చేసినప్పటికి కూడా అనర్�
బీజేపీ నాయకుల్లో కూడా క్రమంగా సీఏఏ వ్యతిరేక నినాదాలు వినిపిస్తున్నాయి. వెస్ట్ బెంగాల్ బీజేపీ ఉపాధ్యక్షుడు సీఏఏ,ఎన్ఆర్సీల విషయంలో ఇటీవల నేరుగానే సొంతపార్టీ వైఖరిపైనే అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పలు చోట్ల బీజేపీ నాయకులు కూడా మ�
జనసేన పార్టీలో తన ప్రయాణం ముగిసిన అధ్యాయమని సీబీఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. ఇటీవల ఆయన జనసేన పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
ప్రశ్నించేందుకు పుట్టిన పార్టీకి ప్రశ్నలెన్నో.. పార్టీలోని వారే ప్రశ్నలు సంధిస్తున్నారు. పార్టీని ఇంత మంది ఎందుకు వీడుతున్నారనేది ఓ ప్రశ్న.. పార్టీలో మిగిలే వారెందరనేది మరో
జనసేనాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాంగ్ స్టెప్ వేశారా? సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి మిస్టేక్ చేశారా? మళ్లీ మేకప్ వేసుకోవడం పవన్ రాజకీయ జీవితంపై ప్రభావం చూపనుందా?
జనసేనాని పవన్ కళ్యాణ్ కు ఆ పార్టీ కీలక నేత, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ బిగ్ షాక్ ఇచ్చారు. జనసేన పార్టీకి లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు. పవన్ మళ్లీ సినిమాల్లో