Home » Rishabh Pant
గుజరాత్ పై విజయం సాధించిన తరువాత లక్నో జట్టు యజయాని సంజీవ్ గొయెంకా చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
గురువారం అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది.
లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ఓడిపోవడంతో గుజరాత్ టైటాన్స్‌కు ఇప్పుడు కొత్త కష్టం వచ్చి పడింది.
గుజరాత్ టైటాన్స్ పై విజయం సాధించిన తరువాత లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
గుజరాత్ టైటాన్స్‌కు లక్నో సూపర్ జెయింట్స్ షాకిచ్చింది.
ఐపీఎల్ 2025 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ కథ ముగిసింది.
ఐపీఎల్ 2025 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ కథ ముగిసింది.
సన్ రైజర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో రిషబ్ పంత్ కేవలం ఐదు బాల్స్ ఎదుర్కొని 7 పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు.
రోహిత్ శర్మ టెస్టులకు వీడ్కోలు పలకడంతో ఇప్పుడు అందరి దృష్టి టీమ్ఇండియా తదుపరి టెస్టు కెప్టెన్ ఎవరు అన్న దానిపై పడింది.
రోహిత్ శర్మ టెస్టు క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తరువాత ఇంగ్లాండ్ టూర్ వెళ్లే భారత జట్టుకు కెప్టెన్ గా ఎవరు ఎంపికవుతారన్న అంశం క్రికెట్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.