Home » rising
పెట్రోల్ ధరలు ఇప్పట్లో ఆగేటట్లు కనిపించడం లేదు. రోజు రోజుకు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. 2019, నవంబర్ 19వ తేదీ మంగళవారం మరింత అధికమయ్యాయి. ఢిల్లీలో లీటర్ ధర రూ. 15 పైసలకు చేరుకుని..రూ. 74.20 స్థాయికి ఎగబాకింది. వారం రోజులుగా యథాతథంగా ఉన్న డీజిల్ ధర 5 పైసలు అధి
కార్మికుల సుదీర్ఘమైన సమ్మెతో గ్రేటర్ ఆర్టీసీ కుదేలైంది. పీకల్లోతు నష్టాల్లోకి మునుగుతోంది. 2019, అక్టోబర్ 05వ తేదీ నుంచి సమ్మె కొనసాగుతోంది. 2019 నవంబర్ 14వ తేదీకి 41 రోజుకు చేరుకుంది. నిరవధిక సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చ�
పెట్రోల్, డీజిల్ రేట్లు మళ్లీ పైకి ఎగబాకుతున్నాయి. ఆరాంకో చమురు కర్మాగారంపై జరిగిన డ్రోన్ దాడి అంతర్జాతీయంగా చమురు మార్కెట్‌పై పెను ప్రభావం చూపెడుతోంది. దీంతో ధరలు భగ్గుమంటున్నాయి. పెరుగుతున్న రేట్లతో సామాన్యుడు బెంబేలెత్తుతున్నాడు. దీన�
ఉల్లి ఘాటు ఎక్కిస్తుంటే..టమాట తీపి ఎక్కిస్తోంది. అవును..మార్కెట్‌లో కిలో ఉల్లిగడ్డ రూ. 60 పలుకుతుంటే..టమాట కిలో రూ. 10కి పడిపోయింది. మిగతా కూరగాయాల ధరలు మాత్రం దిగిరానంటున్నాయి. దీంతో సామాన్య, మధ్యతరగతి వారి జేబులు గుల్లవుతున్నాయి. ఆరు నెలల క్రిత�
హైదరాబాద్: వేసవికాలం వచ్చిదంటే చాలు కూరగాయల ధరలకు రెక్కలొచ్చేస్తాయి. నీటి సరఫరా తగ్గుదలతో కూరగాయల దిగుబడి తగ్గటం వంటి కారణాలతో కూరగాయల ధరలు వేసవికాలంలో పెరుగుతుంటాయి. కాగా గత సంవత్సరం కంటే ఈ ఏడాది ఎండలు అధికంగా ఉండటంతో ఆ ప్రభావం కూరగాయల
హైదరాబాద్ : నగరంలో గత రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పెరుగుతునే ఉన్నాయి. ఎండల ప్రభావానికి పగటిపూట బైటకు రావాలంటేనే బెంబేలెత్తుతున్నారు. గతంలో కంటే ఈ వేసవిలో సాధారణ స్థాయి కంటే మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయ�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. ఉదయం నుంచే ప్రతాపాన్ని చూపిస్తూ ఉగ్రరూపం దాలుస్తున్నాడు. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ సమ్మర్ లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ �
వేసవిలో ఎండలు విజృంభిస్తున్నాయి. భానుడు మార్చిలోనే తడఖా చూపిస్తున్నాడు. సూర్యుడి దెబ్బకు జనాలు అల్లాడుతున్నారు. రెండు రోజులుగా తీవ్రమైన ఎండలు తెలుగు రాష్ట్రాల ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. మధ్యాహ్న సమయాల్లో ప్రజలు బయట తిరగడం మంచిద�
హైదరాబాద్ : మొన్నటి వరకు చలి..చలి అంటూ బాధ పడిన ప్రజలు కాస్త ఉపశమనం పొందుతున్నారు. చలి తీవ్రత కొద్దిగా తగ్గింది. ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా ప్రాంతంలో ‘తుపాన్ వ్యతిరేక గాలులు’ ఏర్పడడంతో తేమ గాలులు వీస్తున్నాయి. ఈ గాలులు బంగాళాఖాతం నుంచి తెలంగా�