Home » SA vs AUS
లండన్‌లోని ప్రఖాత్య లార్డ్స్ మైదానంలో ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్ మ్యాచ్ ప్రారంభమైంది.
డబ్ల్యూటీసీ ఫైనల్లో గెలిచిన జట్టుకు ప్రైజ్‌మనీతో పాటు టెస్టు ఛాంపియన్ షిప్ గదను అందిస్తారు.
డబ్ల్యూటీసీ 2025 ఫైనల్ మ్యాచ్ బుధవారం నుంచి ప్రారంభం కానుంది.
లార్డ్స్ మైదానం వేదికగా బుధవారం నుంచి ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది
ఇంగ్లాండ్‌లోని లార్డ్స్ వేదికగా బుధవారం నుంచి డబ్ల్యూటీసీ 2023-25 ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది.
ముంబై విజయాల్లో ఆ జట్టు ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ తన వంతు పాత్ర పోషించాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌కు చాలా సమయమే ఉన్నప్పటికి కూడా దక్షిణాఫ్రికా స్టార్ బౌలర్ కగిసో రబాడ ఆసీస్‌కు హెచ్చరికలు పంపాడు.
South Africa vs Australia 2nd Semi Final : వన్డే ప్రపంచకప్ 2023లో టీమ్ఇండియాతో తలపడే జట్టు ఏదో తెలిసింది. కోల్‌కతా వేదికగా జరిగిన రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా పై ఆస్ట్రేలియా విజయం సాధించి ఫైనల్‌కు దూసుకువచ్చింది.
రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు తలపడున్నాయి. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానం ఈ మ్యాచ్‌కు వేదికైంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టుతో తలపడనుంది.
వన్డే ప్రపంచకప్ కి నెలరోజుల సమయం కూడా లేదు. అయితే.. ఇప్పుడు దక్షిణాఫ్రికా జట్టుకు పెద్ద కష్టం వచ్చి పడింది.